Gold Price: శరవేగంగా పెరుగుతన్న బంగారం ధర..New Price తెలుసుకోండి.!
Gold Price: దేశంలో బంగారం ధర శరవేగంగా పెరుగుతోంది
గత రెండు రోజుల్లో బంగారం ధర మళ్ళీ భారీగానే పెరుగుధలను నమోదు చేసింది
60 వేల రూపాయల పైనే బంగారం ధర కొనసాగుతోంది
Gold Price: దేశంలో బంగారం ధర శరవేగంగా పెరుగుతోంది. అక్టోబర్ నెల ప్రారంభం నుండి పెరిగిన బంగారం ధర మధ్యలో రెండు రోజులు మాత్రం క్రిందకు దిగింది. అయితే, గత రెండు రోజుల్లో బంగారం ధర మళ్ళీ భారీగానే పెరుగుధలను నమోదు చేసింది. నిన్న మొన్నటి వరకూ గోల్డ్ 60 వేళా మార్క్ దిగువున కొనసాగగా, ఈరోజు మాత్రం 60 వేల రూపాయల పైనే బంగారం ద్యారా కొనసాగుతోంది. ఈరోజు లేటెస్ట్ గోల్డ్ రేట్ మరియు అక్టోబర్ నెల గోల్డ్ మార్కెట్ ఎలా ఉన్నదో చూద్దాం పదండి.
Today’s Gold Price:
ఈరోజు ప్రధాన మార్కెట్ లో గోల్డ్ ధర 60 వేల మార్క్ పైనే కొనసాగుతొంది. ఈరోజు రూ. 60,490 రూపాయల ప్రాంభమమైన బంగారం ధర తులానికి రూ. 270 రూపాయలు పెరిగి రూ. 60,760 రూపాయల వద్ద కొనసాగుతోంది.
Also Read : Amazon GIF Sale: ఈ స్మార్ట్ ఫోన్ల పైన రూ. 2,399 ఉచిత ఇయర్ బడ్స్ ఆఫర్ చేస్తున్న.!
24 carat గోల్డ్ రేట్
ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో నడుస్తున్న 24 carat గోల్డ్ రేట్ విషయానికి వస్తే, ఈరోజు 10 గ్రాముల 24 క్యారెట్ బంగారం ధర రూ. 60,490 వద్ద మొదలై రూ. 270 పెరిగి రూ. 60,760 వద్ద క్లోజింగ్ ను నమోదు చేసింది.
22 carat గోల్డ్ రేట్
ఇక 24 క్యారెట్ గోల్డ్ రేట్ విషయానికి వస్తే, ఈరోజు ఉదయం రూ. 55,450 రూపాయల వద్ద మొదలైన 10 గ్రాముల 22 క్యారెట్ గోల్డ్ రేట్ రూ. 250 రూపాయలు పెరిగి రూ. 55,700 రూపాయల వద్ద క్లోజింగ్ ను నమోదు చేసింది.
గత 10 రోజుల గోల్డ్ మార్కెట్
గత 10 రోజుల గోల్డ్ మార్కెట్ అప్డేట్ ను చూస్తే, గడిచిన 10 రోజుల్లో గోల్డ్ రేట్ భారీగా పెరుగుదలను నమోదు చేసింది. 10 రోజుల క్రితం అక్టోబర్ 10 వ తేదీన రూ. 58,530 రూపాయల వద్ద ఉన్న గోల్డ్ రేట్ ఈరోజు రూ. 60,760 కొనసాగుతోందంటే, గోల్డ్ రేట్ ఎంత వేగంగా పెరుగుతోందో అర్ధం చేసుకోవచ్చు.
గమనిక : ఆన్లైన్ గోల్డ్ రేట్ మరియు లోకల్ మార్కెట్ గోల్డ్ రేట్ లలో మార్పులు ఉంటాయి.