Gold Price: ఈరోజు గోల్డ్ రేట్ స్వల్పంగా తగ్గింది మరియు ఈ వారం లోయెస్ట్ ధరను ఈరోజు నమోదు చేసింది. నిన్నటి వరకూ డైలీ తరుగు దలను నమోదు చేసింది గోల్డ్ మార్కెట్, ఈరోజు మాత్రం క్రిందకు దిగింది. ఇక ఈ వారం మార్కెట్ ను పరిశీలిస్తే, నిన్నటి వరకూ తులానికి 62 వేల పైన కొనసాగిన గోల్డ్ మార్కెట్ ఈరోజు మాత్రమే నష్టాలను చవిచూసి, 61 వేల మార్క్ వద్ద ట్రేడ్ అయ్యింది. ఈరోజు గోల్డ్ అప్డేట్ మరియు రేట్ వివరాలను వివరంగా చూద్దాం.
ఈరోజు మార్కెట్ లో గోల్డ్ సూచీలు స్వల్పంగా క్రిందకు దిగజారాయి. ఈరోజు మార్కెట్ లో 24K క్యారట్ గోల్డ్ రేట్ రూ. 62,130 వద్ద మొదలై రూ. 56,550 వద్ద ముగిసింది. అంటే, ఈరోజు ఒక తులం 24K గోల్ రేట్ రూ. 440 రూపాయలు పెరిగింది. అలాగే, రూ. 56,950 నుండి రూ. 56,550 కి ఒక తులం 22K గోల్డ్ రేట్ దిగజారింది.
ఇక దేశంలో ప్రధాన మార్కెట్ లలో గోల్డ్ రేట్ ఎలా ఉన్నదని చూస్తే, ఈరోజు డిల్లీ లో 10గ్రా 22K గోల్డ్ రేట్ రూ. 56,650 గా ఉండగా, చెన్నై లో రూ. 57,050 వద్ద ఉంది. హైదరాబాద్ మరియు విజయవాడలో రూ. రూ. 56,550 వద్ద బంగారం ధర కొనసాగుతోంది. ఇక 24K స్వచ్ఛమైన బంగారం ధర విషయానికి వస్తే, డిల్లీ లో 10గ్రా 24K గోల్డ్ ధర రూ. 61,840 గా ఉండగా, చెన్నైలో 10గ్రా 22K గోల్డ్ ధర రూ. 62,240 వద్ద కొనసాగుతోంది. హైదరాబాద్ మరియు విజయవాడలో ఒక తులం 24K స్వచ్ఛమైన బంగారం ధర రూ. 61,690 వద్ద కొనసాగుతోంది.
గమనిక: ఇక్కడ అందించిన ధరలలో మరియు లోకల్ మార్కెట్ ధరలలో మార్పులు సంభవించవచ్చు.