మళ్ళి క్రిందకు దిగిన బంగారం ధర
బంగారం ధర మరొకసారి వారం రోజుల కనిష్టాన్ని చేరుకుంది
ఈరోజు మార్కెట్ లో బంగారం ధర ఎలా కొనసాగుతుందో చూడండి
Gold: మళ్ళి క్రిందకు దిగిన బంగారం ధర. మార్కెట్ లో దూసుకుపోతున్న బంగారం ధర మరొకసారి వారం రోజుల కనిష్టాన్ని చేరుకుంది. గత వారం పీక్ ధరతో పోలిస్తే, ఈరోజు గోల్డ్ మార్కెట్ వారం రోజుల కనిష్ఠాన్ని చేరుకుందని చెప్పవచ్చు. గత వారం రోజులుగా కొనసాగుతున్న బంగారం ధరను పరిశీలిస్తే, గత మంగళ వారం తులం బంగారం ధర 57,550 రూపాయలుగా ఉండగా, ఈరోజు 57,550 రూపాయలగా వుంది. అంటే, గోల్డ్ ఈ వారం రోజుల కనిష్ఠాన్ని ఈరోజు నమోదు చేసింది. ఈరోజు మార్కెట్ లో బంగారం ధర ఎలా కొనసాగుతుందో చూద్దామా.
Gold Live:
గత మంగళ వారం రూ.52,750 రూపాయల వద్ద ప్రారంభమైన 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర ఈరోజు రూ.52,400 రూపాయల వద్ద కొనసాగుతోంది. అలాగే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.57,550 నుండి 390 రూపాయలు క్రిందకు దిగి రూ.57,160 రూపాయల వద్ద కొనసాగుతోంది.
ఈరోజు బంగారం ధర
ఈరోజు తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాల గోల్డ్ మార్కెట్ విషయానికి వస్తే, ఈరోజు హైదరాబాద్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.52,400 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,240 గా ఉంది. అలాగే, ఈరోజు విజయవాడలో కూడా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.52,400 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,240 గా ఉంది.
ఇక దేశ రాజధాని ఢిల్లీ విషయానికి వస్తే, ఢిల్లీలో ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.52,550 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.57,310 గా ఉంది. ఈరోజు కూడా దేశంలోని అన్ని ప్రధాన ఇతర నగరాల కంటే చెన్నై లో బంగారం ధర ఎక్కువగా నమోదయ్యింది. ఈరోజు చెన్నై లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.53,300 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.58,140 గా ఉంది.
సూచన: ఇక్కడ మీకు అందించిన గోల్డ్ రేట్ అప్డేట్స్ అన్ని కూడా Live అప్డేట్ మరియు వీటిలో సమయాన్ని బట్టి కొత్త మార్పులు ఉంటాయి. అలాగే, మార్కెట్ రేట్ లో కూడా మార్పు ఉంటుంది.