Gold Market Update: గోల్డ్ మార్కెట్ ఈరోజు స్వల్పంగా లాభాలను చూడటంతో మళ్లీ తిరిగి 66వేల మార్కుపైకి చేరుకుంది. ఈ వరుసగా 12 రోజులు లాభాలు చూసిన గోల్డ్ మార్కెట్ నిన్న స్వల్పంగా కిందకు దిగింది. అయితే, గోల్డ్ రేట్ తిరిగి గుంజుకొని 66 వేల మార్కు పైకి చేరుకుంది.
గోల్డ్ మార్కెట్ ఈరోజు మళ్లీ పెరుగుదల నమోదు చేసింది. గోల్డ్ మార్కెట్ ఈరోజు మళ్లీ స్వల్పంగా పెరిగి 66 వేల మార్కెట్ ని చేరుకుంది. ఈరోజు ఉదయం రూ. 65,840 వద్ద ప్రారంభమైన బంగారం ధర రూ. 270 పెరిగి రూ. 66,110 వద్ద క్లోజింగ్ ను నమోదు చేసింది.
వాస్తవానికి, బంగారం ధర ఈనెల 10వ తారీకు మరియు 11 వ తారీకున హైయెస్ట్ రేటును నమోదు చేసింది. బంగారం ధర ఆ రెండు రోజుల సమయంలో రూ. 66,270 వద్ద కొనసాగింది. అయితే ఇదే నెలలో 2వ తేదికి బంగారం ధర 63,000 మార్క్ వద్ద కొనసాగింది.
Also Read: సాధారణ వాచ్ రేటుకే బ్రాండెడ్ Smart Watch అందుకోండి.!
ఇక ఈరోజు మార్కెట్లో కొనసాగుతున్న గోల్డ్ రేట్ విషయానికి వస్తే ఈరోజు గోల్డ్ రేట్ స్వల్పంగా పెరుగుదల నమోదు చేసింది. ఈరోజు ఉదయం రూ. 65,840 వద్ద ప్రారంభమైన 10 గ్రాముల 24 క్యారెట్ గోల్డ్ రేట్ రూ. 60,600 వద్ద క్లోజింగ్ ను నమోద్ చేసింది.
ఇక ఈరోజు మార్కెట్లో కొనసాగుతున్న 10 గ్రాముల 22 క్యారెట్ గోల్డ్ రేట్ విషయానికి వస్తే, రూ. 60,350 రూపాయల వద్ద ప్రారంభమై రూ. 60,600 వద్ద క్లోజింగ్ నమోదు చేసింది.