అఫర్ అంటే ఇదేరా: కేవలం రూ.3999 రూపాయలకే షియోమీ ఫోన్.!

అఫర్ అంటే ఇదేరా: కేవలం రూ.3999 రూపాయలకే షియోమీ ఫోన్.!
HIGHLIGHTS

కేవలం రూ.3999 రూపాయలకే షియోమీ ఫోన్

షియోమీ హాఫ్ రేటుకే కొన్ని స్మార్ట్ ఫోన్లను అమ్మడు చేస్తోంది

షియోమీ క్లియరెన్స్ సేల్ లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ తెలిపింది

అఫర్ అంటే ఇదేరా: కేవలం రూ.3999 రూపాయలకే షియోమీ ఫోన్. ఇదేదో ఇరకాటం పెట్టే అఫర్ మాదిరిగా వుంది అని మాత్రం అనుకోకండి. సాక్షాత్తు షియోమీ తన సొంత అధికారిక వెబ్సైట్ mi.com నుండి హాఫ్ రేటుకే కొన్ని స్మార్ట్ ఫోన్లను అమ్మడు చేస్తోంది. షియోమీ క్లియరెన్స్ సేల్ లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ తెలిపింది. అయితే, ఈ అఫర్ కొత్త ఫోన్ల పైన మాత్రం కాదనుకోండి. గతంలో మార్కెట్ లో విడుదల చెయ్యబడి మిగిలిపోయిన స్టాక్ ను కంపెనీ ఈ క్లియరెన్స్ సేల్ లో భాగంగా సేల్ చేస్తుంది. ఫోన్లు ఓల్డ్ మోడల్స్ అయినా కూడా గొప్ప ఫీచర్లతో ఈ ఫోన్లు ఉంటాయి.

ఈ సేల్ నుండి 2018 లో వచ్చిన మోడల్ Redmi 6A స్మార్ట్ ఫోన్ రూ.3999 రూపాయలకే పొందవచ్చు. ఈ ఫోన్ ఇప్పటికీ ఈ ధరలో గొప్ప ఫీచర్లను కల్గి ఉన్న ఫోన్ గా ఖచ్చితంగా చెప్పవచ్చు. ఈ ఫోన్ 2GB ర్యామ్ మరియు 16GB స్టోరేజ్ తో వస్తుంది.                                     

కేవలం Redmi 6A స్మార్ట్ ఫోన్ మాత్రమే కాదు Redmi Note 7 Pro, Redmi Y3 స్మార్ట్ ఫోన్స్ కూడా సగం రేటుకే సేల్ చేస్తోంది. మరింకెదుకు ఆలశ్యం మీరు కూడా చావా దరకే మంచి కొనాలనుకుంటే mi.com వెబ్సైట్ నుండి నేరుగా కొనుగోలు చేయవచ్చు లేదా ఇక్కడ అందించిన Click Here to Check offer పైన క్లిక్ చేసి అఫర్ ను చెక్ చేయవచ్చు.

Xiaomi Redmi 6A స్పెసిఫికేషన్స్

రెడ్మి 6A వెనుక ప్యానెల్లో ఒక మెటాలిక్ ముగింపుని కలిగి ఉంటుంది మరియు ఒక 'ఆర్క్' రూపకల్పనను కలిగి ఉంటుంది, ఇది పట్టుకోవడానికి సులభంగా ఉంటుందని చెప్పబడింది. ఈ డివైజ్ ఒక 5.45-అంగుళాల HD + డిస్ప్లేను 18: 9 డిస్ప్లే యాస్పెక్ట్ రేషియాతో కలిగి ఉంది. ఇది 12nm క్వాడ్-కోర్ Helio A22 ప్రాసెసర్ చేత శక్తినివ్వగలదు, ఇది 2.0 GHz గరిష్ట గడియార వేగంతో ముగుస్తుంది అని చెప్పబడింది.

కెమెరాకు విషయానికి వస్తే, రెడ్మి 6A స్మార్ట్ ఫోన్ ఫేజ్ డిటెక్షన్ ఆటోఫోకస్ కు మద్దతు ఇచ్చే 13P సింగిల్ సెన్సార్ ను వెనుక భాగంలో కలిగి ఉంటుంది. మరింత స్థిర చిత్రాలను పట్టుకోవటానికి డివైజ్ సహాయపడుతుంది మరియు ఈ ఫీచర్ ప్యాక్ చేయడానికి ఈ ధర విభాగంలో  ఈ స్మార్ట్ఫోన్ మొట్టమొదటి అని కంపెనీ పేర్కొంది. ముందు AI పోర్ట్రైట్ మరియు AI బ్యుటిఫై మోడ్తో 5MP సెన్సార్ ఉంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo