తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ లో వైఫై ప్రాజెక్ట్ ని మొదలుపెట్టింది.

Updated on 22-Jun-2017

తెలంగాణ  ప్రభుత్వం హైదరాబాద్  లో వైఫై  ప్రాజెక్ట్  ని మొదలుపెట్టింది. 

ఈ ప్రాజెక్ట్  ను Hy-Fiగా  పిలుస్తున్నారు .  ప్రస్తుతానికి నగరంలో  అనేక  ప్రాంతాలలో  ఇప్పటికే  1000 హాట్‌స్పాట్‌ లు  ఏర్పాటు  చేశారు. వీటికి  ఫ్రీ  వై-ఫైను అందిస్తారు.  మరియు త్వరలోనే మరో 2000 హాట్‌స్పాట్‌లకు వై-ఫై కనెక్టువిటీని  కూడా ఇస్తారు .ఈ ప్రాజెక్ట్ సిటీ  లిమిట్స్  లో  ఏకంగా  3000 హాట్‌స్పాట్ లోకేషన్‌లను కవర్ చేస్తుంది.

ఈ ప్రాజెక్టు  కోసం  దాదాపు  రూ.300 కోట్లను  హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్  వెచ్చించనుంది . ఈ వై-ఫై హాట్‌స్పాట్‌ల వద్ద 5MBPS  నుంచి 10 MBPS  స్పీడుతో రోజుకు 30  మినిట్స్  ఫ్రీ  గా ఇంటర్నెట్‌ను  పొందవచ్చు . ఆ తరువాతి నుంచి తప్పక రీఛార్జ్ చేయించుకోవాలి . వీటికి సంబంధించిన వివరాలను జీహెచ్ఎంసీ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు

ఫ్లిప్కార్ట్ లో ఈరోజు కొన్ని ఎలక్ట్రానిక్స్ పై భారీ డిస్కౌంట్స్ లభిస్తున్నాయి

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :