JIO ప్రైమ్ మెంబర్షిప్ పొందేటందుకు కేవలం 1 రోజు మాత్రమే వుంది.
ఈ ఆఫర్ పొందాలనుకునే యూజర్స్ ఒకసారి 99 రూ చెల్లించాలిసి ఉంటుంది. 99 రూ చెల్లించి ఈ ప్రైమ్ ఆఫర్ సొంతం చేసుకోవచ్చు. మరియు తరువాత మీరు ప్రతినెలా 303 రూ చెల్లించి అన్ని సేవలను పొందవచ్చు. ఎలాగైతే హ్యాపీ న్యూ ఆఫర్ దొరికిందో . ఈ ఆఫర్ మార్చ్ 2018 వరకు చెల్లుబాటులో ఉంటుంది . మరియు దీని క్రింద వినియోగదారులు అపరిమిత లాభాలు పొందుతారు,ఈ jio ప్రైమ్ మెంబర్స్ న్యూ ఇయర్ ఆఫర్ క్రింద వచ్చే లాభాలను మార్చ్ 31 2018 వరకు పొందవచ్చు. ఈ ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోవటానికి మార్చ్ 31 వరకు టైమ్ వుంది , ఆ తరువాత ఈ ప్రైమ్ మెంబెర్ షిప్ దొరకదు. ఈ అవకాశం కేవలం ఇప్పటి వరకు jio ను వినియోగిస్తున్న మరియు మార్చి 31 లోపు jio లో యాడ్ అయ్యేయూజర్స్ కి మాత్రమే.