ఫ్లిప్ కార్ట్ రిపబ్లిక్ డే సేల్ : టాప్ -7 పవర్ బ్యాంక్ డీల్స్
ఈ జాబితా, రూ. 499 నుండి ప్రారంభమవుతుంది.
రిపబ్లిక్ డే సందర్భగా తీసుకొచ్చిన ఈ సేల్ ద్వారా, పవర్ బ్యాంక్స్ పైన గొప్ప డిస్కౌంట్లను అందిస్తోంది మరోకసారి ఫ్లిప్ కార్ట్ . గొప్ప సామర్ధ్యం మరియు ప్రత్యేకతలు కలిగిన ఈ పవర్ బ్యాంక్ లను అతితక్కువ ధరతో మీ సొంతం చేసుకోండి . ఈ జాబితాలో మీకు నచ్చిన ఒక ఎంపిక ఉన్నట్లయితే, ఇక్కడ మేము సూచించిన LINK పైన నొక్కడం ద్వారా కొనుగోలు చేయవచ్చు.
ఈ ఇంటెక్స్ పవర్ బ్యాంక్ 10,000 mAh సామర్ధ్యాన్ని కలిగివుంటుంది మరియు 275 గ్రాముల బరువుతో తేలికగా ఉంటుంది.
MRP : Rs. 1,200
తగ్గింపు : 58%
ఫ్లిప్ కార్ట్ రిపబ్లిక్ డే సేల్ ధర : Rs. 499 (LINK)
ఇతర ఆఫర్లు : Axis Buzz క్రెడిట్ కార్డుతో 5% తగ్గింపు, SBI బ్యాంక్ క్రెడిట్ కార్డుతో 10% తక్షణ డిస్కౌంట్
ఈ అంబ్రెన్ పవర్ బ్యాంక్ 12500 mAh సామర్ధ్యాన్ని కలిగివుంటుంది మరియు 300 గ్రాముల బరువుతో తేలికగా ఉంటుంది.
MRP : Rs. 1,699
తగ్గింపు : 70%
ఫ్లిప్ కార్ట్ రిపబ్లిక్ డే సేల్ ధర : Rs. 499 (LINK)
ఇతర ఆఫర్లు : Axis Buzz క్రెడిట్ కార్డుతో 5% తగ్గింపు, SBI బ్యాంక్ క్రెడిట్ కార్డుతో 10% తక్షణ డిస్కౌంట్
ఈ ఐప్రో పవర్ బ్యాంక్ 10400 mAh సామర్ధ్యాన్ని కలిగివుంటుంది మరియు 212 గ్రాముల బరువుతో తేలికగా ఉంటుంది.
MRP : Rs. 2,799
తగ్గింపు : 83%
ఫ్లిప్ కార్ట్ రిపబ్లిక్ డే సేల్ ధర : Rs. 449 (LINK)
ఇతర ఆఫర్లు : Axis Buzz క్రెడిట్ కార్డుతో 5% తగ్గింపు, SBI బ్యాంక్ క్రెడిట్ కార్డుతో 10% తక్షణ డిస్కౌంట్
Syska 10000 mAh Power Bank (Power Boost 100)
ఈ సిస్కాయొక్క పవర్ బ్యాంక్ 10400 mAh సామర్ధ్యాన్ని కలిగివుంటుంది మరియు 212 గ్రాముల బరువుతో తేలికగా ఉంటుంది.
MRP : Rs. 1,800
తగ్గింపు : 66%
ఫ్లిప్ కార్ట్ రిపబ్లిక్ డే సేల్ ధర : Rs. 599 (LINK)
ఇతర ఆఫర్లు : Axis Buzz క్రెడిట్ కార్డుతో 5% తగ్గింపు, SBI బ్యాంక్ క్రెడిట్ కార్డుతో 10% తక్షణ డిస్కౌంట్
ఈ ఫిలిప్స్ పవర్ బ్యాంక్ 11000 mAh సామర్ధ్యాన్ని కలిగివుంటుంది మరియు 323 గ్రాముల బరువుతో తేలికగా ఉంటుంది.
MRP : Rs. 2199
తగ్గింపు : 63%
ఫ్లిప్ కార్ట్ రిపబ్లిక్ డే సేల్ ధర : Rs. 799 (LINK)
ఇతర ఆఫర్లు : Axis Buzz క్రెడిట్ కార్డుతో 5% తగ్గింపు, SBI బ్యాంక్ క్రెడిట్ కార్డుతో 10% తక్షణ డిస్కౌంట్
Flipkart SmartBuy 20000 mAh Power Bank
ఈ ఫ్లిప్ కార్ట్ స్మార్ట్ బై పవర్ బ్యాంక్ 20000 mAh సామర్ధ్యాన్ని కలిగివుంటుంది మరియు 435 గ్రాముల బరువుతో తేలికగా ఉంటుంది.
MRP : Rs.1,840
తగ్గింపు : 34%
ఫ్లిప్ కార్ట్ రిపబ్లిక్ డే సేల్ ధర : Rs. 1,199 (LINK)
ఇతర ఆఫర్లు : Axis Buzz క్రెడిట్ కార్డుతో 5% తగ్గింపు, SBI బ్యాంక్ క్రెడిట్ కార్డుతో 10% తక్షణ డిస్కౌంట్
ఈ సిస్కా పవర్ బ్యాంక్ 20000 mAh సామర్ధ్యాన్ని కలిగివుంటుంది మరియు 403 గ్రాముల బరువుతో తేలికగా ఉంటుంది.
MRP : Rs.2,999
తగ్గింపు : 50%
ఫ్లిప్ కార్ట్ రిపబ్లిక్ డే సేల్ ధర : Rs. 1,499 (LINK)
ఇతర ఆఫర్లు : Axis Buzz క్రెడిట్ కార్డుతో 5% తగ్గింపు, SBI బ్యాంక్ క్రెడిట్ కార్డుతో 10% తక్షణ డిస్కౌంట్