digit zero1 awards

ఫ్లిప్ కార్ట్ లో ఎలక్ట్రానిక్స్ ఫై భారీ డిస్కౌంట్స్ కి ఈరోజే ఆఖరి రోజు.

ఫ్లిప్ కార్ట్ లో ఎలక్ట్రానిక్స్ ఫై భారీ డిస్కౌంట్స్ కి  ఈరోజే  ఆఖరి  రోజు.
HIGHLIGHTS

ఈ సేల్ 22 మార్చ్ నుంచి 24 మార్చ్ వరకు నడుస్తుంది.

 ఫ్లిప్ కార్ట్ లో ఎలక్ట్రానిక్స్ ఫై భారీ డిస్కౌంట్స్ కి  ఈరోజే  ఆఖరి  రోజు.

ఆన్లైన్  షాపింగ్  వెబ్సైటు ఫ్లిప్కార్ట్  లో ఈ భారీ  సేల్స్ నడుస్తున్నాయి. ఈ సేల్ యొక్క పేరు "ఎలక్ట్రానిక్  సేల్ " అని పెట్టారు . ఈ సేల్  22 మార్చ్  నుంచి  24 మార్చ్  వరకు నడుస్తుంది. మరియు మీరు ఎంతో కాలం  నుంచి  ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్  బడ్జెట్  లో తీసుకోవాలని  ప్లాన్ చేస్తుంటే  కనుక ఇది మీకొక  మంచి అవకాశం.  ఈ సేల్  క్రింద  ఎన్నో  ప్రొడక్ట్స్  ఫై డిస్కౌంట్ లభిస్తుంది. 

ఈ సేల్  లో  ఆపిల్  ఐ  ఫోన్ 5s  సిల్వర్ 16GB వేరియంట్  కేవలం Rs. 16,999  లకు  మీ  సొంతం చేసుకోవచ్చు. 1GB RAM ,4 ఇంచెస్ డిస్ప్లే 8MP రేర్  కెమెరా  వుంది.మరియు  ఈ సేల్  లో శాంసంగ్  గాలక్సీ ఆన్ 7 ఫై పెద్ద  డిస్కౌంట్  లభిస్తుంది. ఈ సేల్  లో ఈ స్మార్ట్  ఫోన్  ధర  కేవలం 8,290 రూ , అసలు  ధర Rs. 10,190, ఈ ఫోన్  5. 5 ఇంచెస్  13 mp  కెమెరా  కలిగి వుంది.

ఒకవేళ మీరు 10,000 రూ  ధరలో ఏదైనా  టీవీ  కొనాలనుకుంటే  ఆ కల  నిజమవుతుంది . ఎందుకంటే Panasonic 55cm (22) Full HD LED TV ఫై 31% డిస్కౌంట్  లభిస్తుంది. దీని  అసలు  ధర 14,500 రూ  కానీ కేవలం 9,999 రూ  లకు  మీ సొంతం  చేసుకోవచ్చు. 

అలాగే SAMSUNG 59cm (24) HD Ready LED TV  పైన పెద్ద  డిస్కౌంట్  లభిస్తుంది. 30 % డిస్కౌంట్  తో 11,499 రూ  లకు  సొంతం  చేసుకోవచ్చు. దీని అసలు ధర Rs. 16,500.ఒకవేళ  మీరు  ఒక చీప్  అండ్ బెస్ట్  లాప్టాప్  కొనాలనుకుంటే  మీకు డిస్కౌంట్  తో   Micromax Canvas Laptab II (WIFI) Atom 4th Gen కేవలం  Rs. 10,999 లకు  మీదవుతుంది.సమ్మర్  వచ్చేస్తుంది.  AC  కొనాలనుకుంటే ఫ్లిప్కార్ట్  లో  Hyundai 1 Ton 3 Star Split AC White ని Rs. 19,990 ధరకు  కొనుగోలు  చేయవచ్చు. దీని  అసలు ధర Rs. 23,500.Ambrane P-1122 NA 10000 mAh పవర్ బ్యాంక్  (White, Brown, Lithium-ion) . ఈ సేల్ లో  Rs. 649 రూ  లకు  కొనవచ్చు. దీని యొక్క  ధర Rs. 1,799

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo