digit zero1 awards

Flipkart Deals: చవక ధరలో ఇంటిని మెరిపించే బెస్ట్ Vacuum Cleaner కావాలా.. ఒక లుక్కేయండి.!

Flipkart Deals: చవక ధరలో ఇంటిని మెరిపించే బెస్ట్ Vacuum Cleaner కావాలా.. ఒక లుక్కేయండి.!
HIGHLIGHTS

చవక ధరలో ఇంటిని మెరిపించే బెస్ట్ Vacuum Cleaner

ఈ రోజు Flipkart నుండి మంచి డీల్స్ అందుబాటులో ఉన్నాయి

తక్కువ ధరలో లభిస్తున్న బెస్ట్ డీల్స్ పైన ఒక లుక్కేద్దాం పదండి

Flipkart Deals: చవక ధరలో ఇంటిని మెరిపించే బెస్ట్ Vacuum Cleaner కోసం వెతుకుతున్నారా? అయితే, ఈ రోజు మంచి డీల్స్ అందుబాటులో ఉన్నాయి. ఇంటి మొత్తాన్ని తళ తళ మెరిపించే పవర్ ఫుల్ బ్రాండెడ్ వాక్యూమ్ క్లీనర్ లను సైతం ఈరోజు డిస్కౌంట్ ధరలకే ఆఫర్ చేస్తోంది ఫ్లిప్ కార్ట్. వీటిలో తక్కువ ధరలో లభిస్తున్న బెస్ట్ డీల్స్ పైన ఒక లుక్కేద్దాం పదండి.

Flipkart Deals

ఇంటిని కంప్లీట్ గా శుభ్రంగా ఉంచడానికి చక్కని ఉపకరణం వాక్యూమ్ క్లీనర్. ఫ్లోర్ మొదలుకొని ఇంట్లో ఉండే పెంపుడు జంతువుల వెంట్రుకలు వంటి వాటిని సైతం పూర్తిగా శుభ్రం చేస్తుంది వాక్యూమ్ క్లీనర్. ఈ రోజు అటువంటి బెస్ట్ వాక్యూమ్ క్లీనర్ లను మంచి డిస్కౌంట్ ధరకే ఫిప్ కార్ట్ ఆఫర్ చేస్తోంది. అందుకే, బడ్జెట్ ధరలో లభిస్తున్న బెస్ట్ వాక్యూమ్ క్లీనర్ డీల్ లను ఈరోజు అందిస్తున్నాను.

Vacuum Cleaners
Vacuum Cleaners

AGARO Royal Bagless Dry Vacuum Cleaner

ఫ్లిప్ కార్ట్ ఆఫర్ ధర: Rs. 4,364

AGARO బ్రాండ్ యొక్క ఈ డ్రై వాక్యూమ్ క్లీనర్ ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుండి 56% భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 4,364 ధరకు లభిస్తుంది. ఈ వాక్యూమ్ క్లీనర్ క్రివైజ్ నాజిల్, సోఫా బ్రష్ మరియు మల్టి పర్పస్ బ్రష్ తో వస్తుంది మరియు ఆల్ రౌండర్ క్లీనింగ్ అందిస్తుంది. ఇది 2 లీటర్ల పారదర్శకమైన డస్ట్ కప్ తో వస్తుంది. దీన్ని ఉపయోగించడం కూడా చాలా సులభం. Buy From Here

Inalsa Micro WD20 with 3 in 1

ఫ్లిప్ కార్ట్ ఆఫర్ ధర: Rs. 4,895

ఈ Inalsa Micro వాక్యూమ్ క్లీనర్ ఫ్లిప్ కార్ట్ నుండి ఈరోజు 67% భారీ డిస్కౌంట్ తో బడ్జెట్ ధరలో లభిస్తోంది. ఈ వాక్యూమ్ క్లీనర్ బ్లోవర్, డ్రై వాక్యూమ్ మరియు వెట్ వాక్యూమ్ మూడు పనులు చేస్తుంది. అంతేకాదు, ఈ మూడు పనులకు తగిన బ్రష్ లను కూడా వెంట తీసుకు వస్తుంది. ఈ వాక్యూమ్ క్లీనర్ 2 లీటర్ల కెపాసిటీ కలిగిన ట్యాంక్ తో వస్తుంది. Buy From Here

Also Read: కేంద్రం గుడ్ న్యూస్: Aadhaar Card ఉచిత అప్డేట్ గడువు మళ్ళీ పొడిగించిన కేంద్రం.!

Karcher WD 3 V

ఫ్లిప్ కార్ట్ ఆఫర్ ధర: Rs. 4,999

Karcher యొక్క ఈ డ్రై మరియు వెట్ వాక్యూమ్ క్లీనర్ ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుండి 60% భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 4,999 ధరకు లభిస్తుంది. ఈ వాక్యూమ్ క్లీనర్ 3 ఫిల్టరేషన్ లేయర్స్ తో వస్తుంది మరియు ఆల్ రౌండర్ క్లీనింగ్ అందిస్తుంది. ఇది వెట్ & డ్రై ఫ్లోర్ నాజల్, సక్షన్ ట్యూబ్ మరియు క్రివైజ్ నాజల్ తో వస్తుంది. Buy From Here

Eureka Forbes bold

ఫ్లిప్ కార్ట్ ఆఫర్ ధర: Rs. 6,449

వాక్యూమ్ క్లియర్ లకు పెట్టింది పేరైన Eureka Forbes యొక్క ఈ వాక్యూమ్ క్లీనర్ ఈరోజు 35% డిస్కౌంట్ తో తక్కువ ధరలో ఫ్లిప్ కార్ట్ నుండి లభిస్తోంది. ఈ వాక్యూమ్ క్లీనర్ Wet & Dry రెండు పనులు చేస్తుంది. ఈ వాక్యూమ్ క్లీనర్ స్టెయిన్ లెస్ స్టీల్ కంటైనర్ మరియు ప్లాస్టిక్, మెటల్ ట్యూబ్ లతో వస్తుంది. ఇది పవర్ ఫుల్ 1400 W మోటార్ తో వస్తుంది. Buy From Here

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo