ఫ్లిప్ కార్ట్ లో ఒక్క రోజు 4G ఇంటర్నెట్ ఆఫర్స్

ఫ్లిప్ కార్ట్ లో ఒక్క రోజు 4G ఇంటర్నెట్ ఆఫర్స్

ఫ్లిప్ కార్ట్ మరో కొత్త ఆఫర్ తో వచ్చింది. ఇది ఈ ఒక్క రోజు మాత్రమే ఉంటుంది. ఆఫర్ పేరు 4G Day. 4G ఇంటర్నెట్ కనెక్టివిటి తో ఉన్న స్మార్ట్ ఫోన్స్ పై ఇది వర్తిస్తుంది.

ఈ లింక్ లో ఉన్న ఫోన్ లు కొంటే ఎయిర్టెల్ నుండి 4G ఆఫర్స్ వస్తాయి. ఆఫర్స్ లో ఒకటి 4G ready ఫ్రీ sim, రెండవ ఆఫర్ – 1GB ఫ్రీ డేటా.

మూడవ ఆఫర్ గా డబుల్ ఇంటర్నెట్ డేటా ఉంది. అంటే user రీచార్జ్ చేసుకునే ఏ ఇంటర్నెట్ ప్లాన్ కు అయినా డబుల్ ఇంటర్నెట్ డేటా ఇస్తుంది ఎయిర్టెల్ ఈ ఆఫర్ లో భాగంగా. 

ఈ ఆఫర్ కొన్ని ఫోన్ల పై మాత్రమే. ఎయిర్టెల్ 4G ఆఫర్స్ తో పాటు exclusive డీల్స్ అండ్ డిస్కౌంట్స్ కూడా continue అవుతాయి. మోటో X ప్లే, సామ్సంగ్ గెలాక్సీ నోట్ 4, నేక్సాస్ 6P etc ఉన్నాయి..

 

Digit NewsDesk

Digit NewsDesk

Digit News Desk writes news stories across a range of topics. Getting you news updates on the latest in the world of tech. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo