ఫ్లిప్కార్ట్ లో ఈ ముఖ్యమైన ప్రోడక్ట్స్ ఫై భారీ డిస్కౌంట్స్

ఫ్లిప్కార్ట్  లో  ఈ  ముఖ్యమైన  ప్రోడక్ట్స్  ఫై భారీ  డిస్కౌంట్స్
HIGHLIGHTS

ఇది మీకొక మంచి అవకాశం

ఫ్లిప్కార్ట్  లో  ఈ  ముఖ్యమైన  ప్రోడక్ట్స్  ఫై భారీ  డిస్కౌంట్స్ 
మీరు ఎన్నో రోజులనుంచి మంచి బ్రాండెడ్  ప్రొడక్ట్స్  పొందాలనుకుంటే  ఇది మీకొక  మంచి అవకాశం 

Intex IT-PB2K 2000 mAh Power Bank

2000mAh గల  ఈ పవర్  బ్యాంక్  కేవలం  Rs. 299  లకే  లభ్యం . దీనిపై  ఫ్లిప్కార్ట్ 57%  డిస్కౌంట్  ఇస్తుంది  దీని అసలు ధర' Rs. 699 .దీనిలో మీరు లిథియం-అయాన్ బ్యాటరీ పొందుటకు ఉంది.అదే సమయంలో మైక్రో  కనెక్టర్ మరియు AC అడాప్టర్ వంటివి కూడా  వున్నాయి. .దీని  ద్వారగా  మీరు   మీ స్మార్ట్  ఫోన్  ను  ఛార్జ్  చేసుకోవచ్చు  . 1 ఇయర్  వారంటీ  కూడా  లభిస్తుంది. 

Intex IT-PB2K 2000 mAh Power Bank (White, Lithium-ion) అమెజాన్ లో 299 లకు కొనండి

Music World Waterproof/Shower Portable Bluetooth Mobile/Tablet Speaker

.దీనిపై  69%  డిస్కౌంట్  లభిస్తుంది. .డిస్కౌంట్  తరువాత  దీనిని  కేవలం  Rs. 316 రూ  కే  కొనవచ్చు .  దీని అసలు  ధర  Rs. 1049 . దీనిలో 
 మీకు ఇన్  బిల్ట్  రీఛార్జ్  బ్యాటరీ  లభిస్తుంది .

Music World Waterproof/Shower Portable Bluetooth Mobile/Tablet Speaker అమెజాన్ లో 326 లకు కొనండి

 

shopperhub PN-913 0 15000 mAh Power Bank

15000mAh  గల  ఈ పవర్  బ్యాంక్  కేవలం  Rs. 699  లకే  లభ్యం . దీనిపై  65%  డిస్కౌంట్  లభిస్తుంది. దీని  అసలు  ధర  Rs. 1999.

shopperhub PN-913 0 15000 mAh Power Bank (Pink, Lithium-ion) అమెజాన్ లో 699 లకు కొనండి

 

Ultra Bass Waterproof/Shower Portable Bluetooth Mobile/Tablet Speaker

దీని అసలు ధర  Rs. 999 కానీ ఫ్లిప్కార్ట్  లో 58% డిస్కౌంట్  తో  కేవలం  Rs. 415 రూ  లో  మీదవుతుంది. 

Ultra Bass Waterproof/Shower Portable Bluetooth Mobile/Tablet Speaker (Multicolor, 2.1 Channel) అమెజాన్ లో 325 లకు కొనండి

 

JBL T250SI Stereo Wired Headphones

ఈ బ్రాండెడ్  హెడ్  ఫోన్స్  కేవలం  Rs. 899  లకే  లభ్యం . దీని అసలు  ధర Rs. 2499  మరియు  ఫ్లిప్కార్ట్ దీనిపై  64% డిస్కౌంట్  ఇస్తుంది. ఇది బ్లాక్  కలర్  లో అందుబాటులో  ఉంటుంది . 

JBL T250SI Stereo Wired Headphones (Black, On the Ear) అమెజాన్ లో 899 లకు కొనండి

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo