ఈ పవర్ బ్యాంక్ పై డిస్కౌంట్

Updated on 22-Apr-2017
HIGHLIGHTS

ఆన్లైన్ షాపింగ్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ లో

ఆన్లైన్  షాపింగ్  దిగ్గజం  ఫ్లిప్కార్ట్  లో  గతకొంతకాలంగా   ప్రోడక్ట్స్ పై   మంచి డిస్కౌంట్స్  లభిస్తున్నాయి. చాలామంది   ఇప్పటివరకు  వారికిష్టమైన  ప్రోడక్ట్స్  పై  డిస్కౌంట్  పొందటం  జరిగింది.  

iPro IP1042 Powerbank 10400 mAh Power Bank

పైన  మెన్షన్  చేయబడిన  ఈ  పవర్  బ్యాంక్  చూడండి . ఒకవేళ  మీరు ఈ పవర్  బ్యాంక్  తీసుకోవాలనుకుంటే  కనుక   దీనిపై  ఈరోజు  మంచి  డిస్కౌంట్  లభిస్తుంది . 
ఇది కేవలం Rs. 649  లకే మీకు  సొంతం  చేసుకొనే  అవకాశం  మీదే  . దీని అసలు  ధర  Rs. 2799  గా చెప్పబడింది

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :