భారీ డిస్కౌంట్ తో 30 వేల లోపలే బ్రాండెడ్ 1.5 Ton Split AC లను ఆఫర్ చేస్తున్న Flipkart.!

Updated on 11-Mar-2024
HIGHLIGHTS

గడిచిన 4 రోజులలో వాతావరణం చాలా హాట్ గా మారిపోయింది

2024 సమ్మర్ కోసం ఫ్లిప్ కార్ట్ కొత్త సేల్ ప్రకటించింది

ఈ సేల్ నుండి భారీ డిస్కౌంట్ తో 30 వేల లోపలే బ్రాండెడ్ 1.5 Ton Split AC లను ఆఫర్ చేస్తోంది

ఇప్పటికే భానుడు తన ప్రతాపాన్ని చూపించడం మొదలై పెట్టాడు. గడిచిన 4 రోజులలో వాతావరణం చాలా హాట్ గా మారిపోయింది. మరి ఎండ దెబ్బ నుండి ఇంటిని చల్లగా మార్చే మంచి ఎయిర్ కండిషన్ ను కొనాలని వెతికే వారి కోసం ఫ్లిప్ కార్ట్ గొప్ప ఆఫర్లను అందించింది. ఫ్లిప్ కార్ట్ కొత్తగా ప్రకటించిన సేల్ నుండి భారీ డిస్కౌంట్ తో 30 వేల లోపలే బ్రాండెడ్ 1.5 Ton Split AC లను Flipkart ఆఫర్ చేస్తోంది.

ఏమిటా Flipkart బెస్ట్ 1.5 Ton Split AC ఆఫర్లు?

Flipkart కొత్తగా తీసుకు వచ్చిన Big Upgrade Sale నుండి ఈ బెస్ట్ ఆఫర్లను అందిస్తోంది. ఈ సేల్ March 9 నుండి March 15 తేదీ వరకూ అందుబాటులో ఉంటుందని ఫ్లిప్ కార్ట్ తెలిపింది. ఈ లేటెస్ట్ సేల్ నుండి ONIDA మరియు Godrej బ్రాండ్స్ నుండి లేటెస్ట్ గా వచ్చిన 1.5 ఏసీ లను మంచి డిస్కౌంట్ తో సేల్ చేస్తోంది. అంతేకాదు, ఫ్లిప్ కార్ట్ సొంత బ్రాండ్ MarQ by Flipkart ఏసీ లను కూడా తక్కవ ధరకే ఆఫర్ చేస్తోంది.

MarQ by Flipkart 2024 1.5 Ton 3 Star

ఆఫర్ ధర రూ. 28,990

MarQ by Flipkart 2024 1.5 Ton Split AC

ఫ్లిప్ కార్ట్ యొక్క ఈ 1.5 టన్ స్ప్లిట్ ఏసీ ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుండి 43% భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 28,990 రూపాయల ఆఫర్ ధరకే లభిస్తోంది. ఈ స్ప్లిట్ ఏసీ 4-in-1 కన్వర్టబుల్ మరియు Turbo Cool Technology తో వస్తుంది. ఇది బ్లూఫైన్ టెక్నాలజీ మరియు కాపర్ కండెన్సర్ తో వస్తుందని కంపెనీ తెలిపింది.

ONIDA 2023 Model 1.5 Ton 3 Star Split AC

ఆఫర్ ధర రూ. 28,990

ONIDA 2023 Model 1.5 Ton Split AC

ప్రముఖ బ్రాండ్ ఒనిడా యొక్క 2023 మోడల్ ఏసీ ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుండి 33% బిగ్ డిస్కౌంట్ తో కేవలం రూ. 28,990 రూపాయల ఆఫర్ ధరకే సేల్ అవుతోంది. ఈ స్ప్లిట్ ఏసీ 2-way Swing, Hydrophilic Blue Fin మరియు కాపర్ కండెన్సర్ కాయిల్ వంటి ఫీచర్స్ తో వస్తుంది. ఈ ఏసీ పైన HDFC మరియు ICICI బ్యాంక్ Debit Card EMI తో 10% అధనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది.

Godrej 5-In-1 2023 Model 1.5 Ton 3 Star Split AC

ఆఫర్ ధర రూ. 28,990

Godrej 5-In-1 2023 Model 1.5 Ton Split AC

ప్రముఖ ఇండియన్ బ్రాండ్ గోద్రెజ్ నుండి వచ్చిన 1.5 టన్ స్ప్లిట్ ఏసీ ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుండి గొప్ప డిస్కౌంట్ తో చాలా తక్కువ ధరకే లభిస్తోంది. ఈ స్ప్లిట్ ఏసీని ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుండి 31% డిస్కౌంట్ తో కేవలం రూ. 30,990 డిస్కౌంట్ ధరకే సొంతం చేసుకునే వీలుంది. ఈ ఏసీ 5-in-1 కనర్టబుల్ కూలింగ్ ఫీచర్ తో వస్తుంది. ఇది బ్లూఫిన్ యాంటీ కోరేసివ్ కోటింగ్ మరియు 100% కాపర్ కండెన్సర్ లతో వస్తుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :