భారీ డిస్కౌంట్ ఆఫర్లతో Big Billion Days అనౌన్స్ చేసిన Flipkart

భారీ డిస్కౌంట్ ఆఫర్లతో Big Billion Days అనౌన్స్ చేసిన Flipkart
HIGHLIGHTS

భారీ డిస్కౌంట్ ఆఫర్లతో Big Billion Days అనౌన్స్ చేసిన Flipkart

డిస్కౌంట్స్ మరియు బ్యాంక్ ఆఫర్లతో తీసుకువస్తునట్లు ఫ్లిప్ కార్ట్ ప్రకటించింది

ఈ అతిపెద్ద సేల్ ను నిర్వహించనున్న తేదీలను మాత్రం ఇంకా ప్రకటించలేదు

భారీ డిస్కౌంట్ ఆఫర్లతో Big Billion Days అనౌన్స్ చేసిన Flipkart. ఈ సేల్ నుండి అనేక ప్రోడక్ట్స్ ను భారీ ఆఫర్లు, డిస్కౌంట్స్ మరియు బ్యాంక్ ఆఫర్లతో తీసుకువస్తునట్లు ఫ్లిప్ కార్ట్ ప్రకటించింది. ఫ్లిప్‌కార్ట్ తన బిగ్ బిలియన్ డేస్ సేల్ గురించి ప్రస్తుతానికి 'Coming Soon' అని మాత్రమే టీజింగ్ చేస్తోంది.ఈ అతిపెద్ద సేల్ ను నిర్వహించనున్న తేదీలను మాత్రం ఇంకా ప్రకటించలేదు. కానీ, ఈ అప్ కమింగ్ సేల్ నుండి అఫర్ చేయనున్న డిస్కౌంట్ ఆఫర్లను మరియు డీల్స్ ను గురించి ఇప్పటి నుండే టీజింగ్ చేస్తోంది.       

అంటే, Flipkart సేల్ డేట్ ను ఇంకా ప్రకటించనప్పటికీ అఫర్ చెయ్యనున్న ఆఫర్ల గురించి మాత్రం వెల్లడించింది. Flipakrt ప్రస్తుతం చేస్తున్న టీజింగ్ పరిశీలిస్తే, TV లు మరియు గృహోపకరణాల (హోమ్ అప్లయన్సెస్) పైన గరిష్టంగా 80% వరకు డిస్కౌంట్ అందించే అవకాశం వుంది. మొబైల్ ఫోన్ల పైన కూడా గొప్ప ఆఫర్లను మరియు డీల్స్ ను కూడా ప్రకటించనున్నట్లు చెబుతోంది. ఈ సేల్ నుండి లేటెస్ట్ మొబైల్ లను మంచి డిస్కౌంట్ ధరకే పొందే వీలుంటుందని ఫ్లిప్ కార్ట్ టీజింగ్ ద్వారా తెలుస్తోంది.

అలాగే, ఎప్పటిలాగానే స్పెషల్ లాంచ్, క్రేజీ డీల్స్ మరియు రష్ అవర్ వంటి స్పెషల్ ఆఫర్లు కూడా ఉంటాయి. ఈ సేల్ ని Axis మరియు ICICI యొక్క భాగస్వామ్యంతో తీసుకొస్తోంది కాబట్టి, ఈ రెండు బ్యాంక్స్ క్రెడిట్ మరియు డెబిట్ కార్డుల ద్వారా వస్తువులను కొనేవారికి అధనపు తక్షణ డిస్కౌంట్ అందుకోవచ్చు. అదేవిధంగా, ఫ్లిప్ కార్ట్ పే లేటర్, ఇన్స్టాంట్ క్రెడిట్ మరియు సులభమైన ఈజీ EMI అప్షన్ ను కూడా అఫర్ చేస్తోంది . ఈ సేల్ త్వరలో రానున్నట్లు టీజ్ చేస్తున్న Flipkart, ఇంకా తేదీని మాత్రం ప్రకటించలేదు. అయితే, త్వరలోనే తేదీని కూడా వెల్లడించవచ్చు.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo