Flipkart రీసెంట్ గా ఉద్యోగులను పెర్ఫార్మన్స్ బాలేదు అని కంపెని నుండి తీసివేసింది. ఈ సందర్భంగా కంపెని అందరికీ మీటింగ్ పెట్టడం జరిగింది.
కంపెని సీఈఓ అండ్ కో ఫౌండర్ సచిన్ బన్సాల్ మాట్లాడుతూ "సీఈఓ గా నా పెర్ఫార్మెన్స్ కూడా బాలేదు, అందుకే నా పదవి కూడా పోయింది." అని తెలిపారు.
అవును సచిన్ ఇప్పుడు సీఈఓ పదవి లో లేరు. ఈయన ప్లేస్ లో Binny Bansal సీఈఓ గా వ్యవహరిస్తున్నారు ఇప్పుడు. Binny ఇంతకముందు చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ గా ఉండేవారు.
ఫ్లిప్ కార్ట్ అనేది ఇద్దరు మాజీ అమెజాన్ ఉద్యోగుల తయారు చేసిన సంస్థ. వల్లే పైన చెప్పుకున్న వ్యక్తులు. 2007 లో కనిపెట్టిన ఈ కామర్స్ కంపెని లో ఇప్పుడు(ఇప్పటి వరకూ కాదు) సుమారు 300 మందిని తీసివేసి ఉంటారు అని అంచనా.
Flipkart సొంత అకౌంట్ లో Myntra ఫాషన్ వెబ్ సైట్ మరియు రీసెంట్ గా కొన్న Jabong అనే వెబ్ సైట్స్ ఉన్నాయి. కారణం.. ఇండియన్ ఈ కామర్స్ మార్కెట్ లో చైనీస్ ఫేమస్ అండ్ వెరీ సక్సెస్ ఫుల్ alibaba కంపెని వస్తుందనే అని కొన్ని రిపోర్ట్స్.