Xiaomi నిన్నటి నుండి దీపావళి సందర్భంగా 1re ఫ్లాష్ సేల్స్ మరియు డిస్కౌంట్స్ అండ్ ఫ్రీ gifts అందిస్తుంది. వాటిపై ఆల్రెడీ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ లింక్ లో తెలపటం జరిగింది. చూడని వారు చూడగలరు.
సో ఈ రోజు 2 గం లకు రెండవ విడత 1 rupee ఫ్లాష్ సేల్స్ చేస్తుంది. సో ఈ రోజు 1 rupee కు ఉన్న ఐటమ్స్ – 30 రెడ్మి నోట్ 3 ఫోనులు మరియు 100 పవర్ బ్యాంకులు (20000 mah).
అయితే 30 లేదా 100 అనే సంఖ్యా అనేది ప్రస్తుత computing ప్రపంచంలో చాలా తక్కువ. మైక్రో సెకెండ్ కు కొన్ని వేల క్లిక్స్ జరిగే అవకాశాలున్నాయి. సో ఎక్కువ మంది నిరాశ పడటం కామన్.
1 Rupee సేల్స్ నిజమో కాదో తెలియదు, కాని జస్ట్ కొనలేకపోయాము అని fake అని ఫిక్స్ అవటం మాత్రం అనుకోలేము. తక్కువ ధరలకు ఎక్కువ స్పెక్స్ మరియు క్వాలిటీ ఇస్తూ ఇండియాలో ఫోనులు అమ్ముతూ ఇలాంటి చీప్ పనులు చేస్తుంది అని అంత త్వరగా నమ్మటం, నమ్మకపోవటం అనేది వ్యక్తి గత అభిప్రయాలు. అయితే నమ్మటం కష్టం కాబట్టి అండ్ నమ్మకపోవటం ఈజీ అవటం వలన ఎక్కువ మంది నమ్మని వారే ఉంటారు.
గమనిక: కంపెని 30 స్మార్ట్ ఫోన్ మరియు 100 accessorie విన్నర్స్ యొక్క పేరులను కూడా అనౌన్స్ చేస్తుంది ఫోరం లేదా సైట్ లో అని గమనించగలరు. అలాగే పైన ఉన్న ఇమేజ్ లో మీరు MIUI ఫోరం లో ఒక వ్యక్తి పోస్ట్ చేసిన 1 rupee సక్సెస్ ఫుల్ cart ప్రూఫ్ ఇమేజ్ ను చూడగలరు.