ఫేస్ బుక్ లో జాబ్స్ రిక్రూట్మెంట్లు జరిగే విధంగా కంపెని కొత్త ఫీచర్స్ ను ప్రవేశపెడుతున్నట్లు వెల్లడించింది. ఇది users కు ఎప్పుడు అందుబాటులో ఉంటుందో ఇంకా స్పష్టత లేదు.
అంటే ఏలా జరుగుతుంది?
ఫేస్ బుక్ లో కంపెనీలకు, బిజినెస్ లకు స్టార్ట్ అప్స్ కు పేజెస్ ఉండటం అనేది సర్వ సాధారణం. వీళ్ళు మాత్రమే కాకుండా ఫేస్ బుక్ పేజ్ ఉన్న ప్రతీ టీం recuritements చేయగలరు.
page అడ్మిన్ ఫాలోవర్స్ అందరకీ తమకు అవసరమున్న జాబ్ పోస్టింగ్ ను పోస్ట్ చేసి, ఇంటరెస్ట్ ఉన్న వారి నుండి అప్లికేషన్లు రిసీవ్ చేసుకోగలరు.