7 డేస్ బ్యాటరీ బ్యాక్ అప్ తో ఫాస్ట్రాక్ రిఫ్లెక్స్ యాక్టీవిటీ ట్రాకర్ లాంచ్

7 డేస్  బ్యాటరీ  బ్యాక్ అప్  తో ఫాస్ట్రాక్ రిఫ్లెక్స్ యాక్టీవిటీ ట్రాకర్  లాంచ్
HIGHLIGHTS

దీని ధర రూ 1,995

7 డేస్  బ్యాటరీ  బ్యాక్ అప్  తో ఫాస్ట్రాక్ రిఫ్లెక్స్ యాక్టీవిటీ ట్రాకర్  లాంచ్ 

దీని ధర రూ 1,995

ఫాస్ట్రాక్ దాని కొత్త  యాక్టీవిటీ ట్రాకర్  ను ప్రారంభించింది. దీని  యొక్క ధర రూ 1,995 గా వుంది. ఈ ఫాస్ట్రాక్ రిఫ్లెక్స్ మీ యాక్టీవిటీస్  మరియు  మీ  స్లీపింగ్  టైంను  ట్రాక్  చేస్తుంది. ఫాస్ట్రాక్ వారి  ఈ కొత్త ట్రాకర్  వివిధ  రంగులలో  అందుబాటులో  వుంది. బ్యాండ్ వెలుపల యొక్క రంగు మరియు లోపల వేరొక  కలర్  లో దీని రూపం  ఉంటుంది
చూడటానికి  సూపర్  స్మార్ట్  గా ఉంది మరియు యువత కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది. ఫాస్ట్రాక్ రిఫ్లెక్  లో  Android మరియు iOS రెండిటికి  అనుకూలంగా వుంది . దీనిలో  ఫోన్ కాల్ మరియు టెక్స్ట్ సందేశం నోటిఫికేషన్ మొదలైనవి మీరు  చూడవచ్చు. ఈ  వాచ్  లో  వైబ్రేషన్  అలారం  కూడ  ఒక ప్రత్యేకత , మరియు  దీనియొక్క  ట్రాకర్  మరింత  ప్రత్యేకమైనది. ఒకవేళ  మీరు ఏమరపాటుగా  ఉన్నాసరే  ఇది మీకు  గుర్తు  చేస్తుంది.  మీ వాకింగ్ టైం  అయ్యిందని. ఈ ట్రాకర్ ను USB అడాప్టర్ లేదా USB పోర్ట్ ఛార్జ్ చేయవచ్చు

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo