ఫేస్ బుక్ కొత్త న్యూస్ ఫీడ్ preferences ను అప్ డేట్ చేసింది. అయితే ప్రస్తుతానికి ఇది ఐ os ఫేస్ బుక్ యాప్ లోకి మాత్రమే వచ్చింది. త్వరలో డెస్క్టాప్ మరియు ఆండ్రాయిడ్ మొబైల్ కు రానుంది.
మీకు కావలసిన వ్యక్తుల అను ఎంచుకొని కేవలం వాళ్ల అప్ డేట్లను చూడవచ్చు. అవసరం లేని వారిని unfollow చేయగలరు. మీరు ప్రిఫర్ చేసుకున్న వ్యక్తుల అప్ డేట్స్ వారి ఫోటో పైన స్టార్ తో కనిపిస్తుంది టైమ్ లైన్ లో. |
కేవలం లైక్స్ మరియు కామెంట్స్ అనే కాకుండా దేని మీద ఎక్కువసేపు టైమ్ స్పెండ్ చేస్తున్నారో దాని బట్టి న్యూస్ ఫీడ్ లో కంటెంట్ ను చూపించనుంది అని వెల్లడించింది ఇంతకుముందు. సజెస్టివ్ స్టేటస్ అప్డేట్స్ ఫీచర్ కూడా ఇంప్లిమెంట్ చేయనుంది ఫేస్ బుక్.