ఫేస్ బుక్ లో కొత్త ఫీచర్, టెంపరరీ ప్రొఫైల్ పిక్చర్స్

ఫేస్ బుక్ లో కొత్త ఫీచర్, టెంపరరీ ప్రొఫైల్ పిక్చర్స్

ఫేస్ బుక్ లో ప్రొఫైల్ పిక్చర్స్ ను చాలా మంది సందర్భానుసారంగా మారుస్తూ ఉంటారు. ఫర్ eg తమ ఫేవరేట్ హీరోల సినిమాలు రిలీజ్ అయినప్పుడు లేదా పర్టికులర్ డే celebrations వచ్చినప్పుడు.

సో ఇలాంటి పరిస్థితిలలో మరలా తమ సొంత ఫోటో ను manual గా రెండు రోజులు లేదా వారం రోజుల తరువాత మారుస్తూ ఉంటారు చాలా మంది.

అయితే ఇక నుండి మీరు manual గా మార్చే అవసరం లేకుండా ఫేస్ బుక్ ఆ పని చేస్తానని అంటుంది. మీరు పెట్టుకున్న టెంపరరీ ప్రొఫైల్ పిక్ ను ఫేస్ బుక్ ఆటోమేటిక్ గా మార్చే విధంగా కొత్త ఫీచర్ పై పనిచేస్తుంది అని టెక్ క్రంచ్ రిపోర్ట్స్

మీరు temporary గా కొత్త ప్రొఫైల్ పిక్ పెట్టే టప్పుడు, అది ఎంత సేపు ఉండాలి అని ముందే టైమ్ ను సెట్ చూసుకుంటే ఆ తరువాత ఆ టైమ్ దాటితే మీరు గతంలో వాడిన ప్రొఫైల్ పిక్ ఆటోమేటిక్ గా సెట్ అవుతుంది.

కొంతమంది టెంపరరీ పిక్స్ పెడితే.. వాళ్లు ఎవరో అని తెలుసుకోవటానికి కొంత సమయం కేటాయించవలసి వస్తుంది. ఇలాంటి వేమి లేకుండా కూడా ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది.


ఇమేజ్ ఆధారం : The Verge

Rik Ray
Digit.in
Logo
Digit.in
Logo