ఫేస్ బుక్ మల్టిపల్ టాపిక్స్ వైజ్ గా మీ న్యూస్ ఫీడ్ కనిపించేలా కొత్త మార్పులు తెస్తుంది. ప్రస్తుతం ఇది టెస్టింగ్ దశలో ఉంది. ఇది ఆండ్రాయిడ్ అండ్ ఆపిల్ ఐ os యాప్స్ పై రానుంది ముందుగా. ఇప్పటివరకూ ఉన్న న్యూస్ ఫీడ్ కూడా అలానే ఉంటుంది.
అంటే రెండు మూడు రకాల న్యూస్ ఫీడ్స్ ఉంటాయి. స్టైల్, ట్రావెల్, హెడ్ లైన్స్, custom టాపిక్స్..etc. దీనితో పాటు ఫేస్ బుక్ యాప్ లోనే షాపింగ్ చేసేలా మార్కెట్ ప్లేస్ ఫీచర్ ను కూడా తేవనుంది.
ఆటోమేటిక్ గా న్యూస్ ఫీడ్స్ పోస్ట్స్ అండ్ పేజెస్ డిఫరెంట్ సెక్షన్స్ వైజ్ గా sort అవుతుంది. ఇది users నుండి వచ్చిన రిక్వెస్ట్ అందుకే దిని పై వర్క్ చేస్తున్నట్లు చెబుతుంది కంపెని.
అంతే కాదు డిజిటల్ అసిస్టెంట్ కాన్సెప్ట్ తో M పేరుతొ కొత్త ఫీచర్ పై పనిచేస్తుంది. ఇది ఇప్పటివరకు ఉన్న వాటిలా కాకుండా రియల్ గా మనం అడిగే వాటికి బ్యాక్ గ్రౌండ్ లో రియల్ పీపుల్ చే బదులు ఇప్పిస్తుంది.