ఫేస్ బుక్ ఇండియాలో మరో కొత్త ప్రాజెక్ట్ ను తీసుకు వచ్చే ప్రయత్నాలలో నిమగ్నమై ఉంది. దీని పేరు Express WiFi. గతంలో కూడా free basics అనే పేరుతో ఒక సారి ఇండియాలో కి వచ్చింది.
అయితే దానిని ఇండియన్స్ రిసీవ్ చేసుకోకపోవటం వలన వెను తిరగ వలసి వచ్చింది ఫేస్ బుక్. ఈ కొత్త ప్రాజెక్ట్ లో భాగంగా సుమారు 125 రూరల్ ఏరియా లలో కంపెని హాట్ స్పాట్ లను ప్రవేశ పెట్టనుంది.
అంటే ఇది టెలికాం నెట్ వర్క్ ప్రొవైడర్స్ తో కలిసి ఇంటర్నెట్ ను wifi రూపంలో ఎక్కువ మందికి అందేలా చేస్తున్న ప్రయత్నం అని తెలుస్తుంది.
ఇందుకోసం ఒక వెబ్ సైట్ కూడా రన్ చేస్తుంది. ఈ లింక్ లో ఆ సైట్ లోకి వెళ్ళగలరు.