ఫేస్ బుక్ వర్క్ ను లాంచ్ చేయటానికి రెడీ అవుతున్నారు ఫేస్ బుక్ బృందం. ఇది వర్క్ ఒరిఎంటేడ్ ఫేస్ బుక్ గా ఉంటుంది. 2016 లో రానుంది.
ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉంది. యూజర్ ఇంటర్ఫేస్ అదీ దాదాపుగా సిమిలర్ గా ఉంటుంది ప్రస్తుత ఫేస్ బుక్ కు. అలగే టూల్స్ కూడా సేమ్ కాని గేమ్స్ అనేవి ఉండవు.
ప్రొఫైల్ అండ్ ప్రివేసీ సెట్టింగ్స్ కొన్ని మరింత indepth గా ఉండనున్నాయి. ఎవరి వర్క్ కు తగ్గట్టుగా వారు సెట్టింగ్స్ సెట్ చేసుకునే విధముగా ఉంటుంది.
డాక్యుమెంట్ అండ్ ఫైల్ షేరింగ్స్ వంటివి ఉంటాయి అధికంగా. కంప్లీట్ గా ఫెమలీ అండ్ ఫ్రెండ్స్ తో టచ్ లో ఉండటానికి రెగ్యులర్ ప్రొఫైల్ అని సెపరేట్ చేయనుంది ఫేస్ బుక్.
కంపెని లో ఎంప్లాయ్స్ కొరకు కంపెని సొంతంగా ప్రొఫైల్ సెట్ చేసేలా డిజైన్ చేస్తుంది ఫేస్ బుక్.