ఫేస్ బుక్ మొబైల్ ప్లాట్ ఫార్మ్ పై చాలా ఎక్కువ శ్రద్ద పెడుతుంది. గత one ఇయర్ నుండి ఫేస్ బుక్ యాప్స్ (ఫేస్ బుక్, మెసెంజర్, ఫేస్ బుక్ lite, వాట్స్ అప్) లో users కు కనెక్టింగ్ ఫీచర్స్ తెస్తుంది.
2g ఇంటర్నెట్ స్పీడ్ కోసం lite యాప్ ను డెవలప్ చేసింది. 2g ఇంటర్నెట్ వంటి తక్కువ స్పీడ్ ఉండే కనెక్షన్స్ కోసం, న్యూస్ ఫీడ్ కంటెంట్ లోడింగ్ లో కూడా కొన్ని మార్పులు తెచ్చింది.
ఇప్పుడు దీని పై మరొక అడుగు ముందుకు వేసింది. 2g లో ఫేస్ బుక్ యాప్ ఎంత స్లో గా రన్ అవుతుంది అని ఫేస్ బుక్ డెవలపర్/employees కూడా తెలిసేలా "2G Tuesdays" అనౌన్స్ చేసింది.
ఫేస్ బుక్ ప్రోడక్ట్ మేనేజర్, Chris ఈ విషయాన్ని పోస్ట్ చేయటం జరిగింది. ప్రతీ Tuesday ఎంప్లాయిస్ ఫేస్ బుక్ సైట్/యాప్, మెసెంజర్ వంటి యాప్స్ ను 2g కనెక్షన్స్ లో వాడాలి.
అయితే ఇది ఒక గంట మాత్రమే. దీని ద్వారా డెవలపర్స్ కు 2g లో ఉన్న issuses, బగ్స్ అన్నీ తెలుస్తాయి అని ఈ ఐడియా. ఫేస్ బుక్ లైట్ యాప్ ఆసియా, అమెరికా, యూరోప్, ఆఫ్రికా లలో కూడా ఉంది.