కేవలం 3 సెకన్లలో paytm ద్వారా ప్రైమ్ మెంబర్షిప్ పొందండి
paytm ద్వారా రీఛార్జ్ చేసుకొనే సులువైన విధానం
jio మనీ వాలెట్ యాప్ ద్వారగా jio ప్రైమ్ ఆఫర్ ను పొందేందుకు చాలా మంది ట్రై చేస్తున్నారు కానీ సర్వర్ టూ బిజీ వల్ల రీఛార్జి కావట్లేదు. అలాంటి వారు సులభముగా paytm app ద్వారాగా 3 నుంచి 5 సెకన్లలో రీఛార్జ్ చేసుకోవచ్చు. paytm లో ఏవిధముగా రీఛార్జ్ చేసుకోనే ప్రాసెస్ మీకోసం
ఇవ్వబడింది. ఓ లుక్కేయండి. భారీ డిస్కౌంట్స్ తో ఈ ప్రోడక్ట్స్ మీ సొంతం చేసుకోండి.
ముందుగా paytm యాప్ ఓపెన్ చేయండి. మీ దగ్గర ఖచ్చితముగా రీఛార్జ్ చేసుకోవటానికి 100 రూపీస్ ఉండాలి , ఆ తరువాత Recharge or Pay bills for , మరియు మొబైల్ ప్రీపెయిడ్ అనే ఆప్షన్ కనిపిస్తాయి. మొబైల్ ప్రీ పైడ్ మీద క్లిక్ చేయండి. తరువాత jio నెంబర్ వేయండి , ఆతరువాత కరెంట్ ఆపరేటర్ అనే ఆప్షన్ లో jio ని సెలెక్ట్ చేయండి. తరువాత స్టేట్ కూడా సెలెక్ట్ చేసుకోవాలిసి ఉంటుంది. ఆ తరువాత బ్రౌస్ ప్లాన్స్ ఆప్షన్ కనిపిస్తుంది. దానిలో క్లిక్ చేయగానే టాక్ టైం రూ NA అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఆ తరువాత 99 రూ అని వేయండి , ఆ తరువాత ఫాస్ట్ ఫార్వర్డ్ చేయండి. "proceed TO PAY 99 "రూ మీద క్లిక్ చేయండి. ఆ తరువాత ప్రోసెసింగ్ అవుతున్నట్లు చూపిస్తుంది. కొద్దీ సేపు వెయిట్
చేసిన తరువాత కన్ఫర్మేషన్ వస్తుంది. ఆ తరువాత ఆపరేటర్ తరఫునుంచి కూడా కన్ఫర్మేషన్ వస్తుంది. ఈ విధముగా ఈజీ గా మీరు రీఛార్జ్ చేసుకోవచ్చు.
భారీ డిస్కౌంట్స్ తో ఈ ప్రోడక్ట్స్ మీ సొంతం చేసుకోండి.