digit zero1 awards

paytm ద్వారా రీఛార్జ్ చేసుకొనే సులువైన విధానం

paytm  ద్వారా  రీఛార్జ్  చేసుకొనే   సులువైన  విధానం
HIGHLIGHTS

కేవలం 3 సెకన్లలో paytm ద్వారా ప్రైమ్ మెంబర్షిప్ పొందండి

కేవలం  3 సెకన్లలో  paytm  ద్వారా  ప్రైమ్  మెంబర్షిప్  పొందండి 

paytm  ద్వారా  రీఛార్జ్  చేసుకొనే   సులువైన  విధానం 

jio  మనీ  వాలెట్  యాప్  ద్వారగా  jio  ప్రైమ్  ఆఫర్  ను పొందేందుకు  చాలా  మంది  ట్రై  చేస్తున్నారు  కానీ సర్వర్  టూ  బిజీ  వల్ల  రీఛార్జి  కావట్లేదు.  అలాంటి వారు  సులభముగా  paytm  app  ద్వారాగా  3 నుంచి  5 సెకన్లలో  రీఛార్జ్  చేసుకోవచ్చు.  paytm  లో ఏవిధముగా  రీఛార్జ్  చేసుకోనే  ప్రాసెస్  మీకోసం 
ఇవ్వబడింది.  ఓ  లుక్కేయండి. భారీ డిస్కౌంట్స్ తో ఈ ప్రోడక్ట్స్ మీ సొంతం చేసుకోండి.

ముందుగా  paytm  యాప్  ఓపెన్  చేయండి. మీ  దగ్గర  ఖచ్చితముగా  రీఛార్జ్  చేసుకోవటానికి 100 రూపీస్  ఉండాలి , ఆ తరువాత  Recharge  or  Pay bills  for , మరియు  మొబైల్  ప్రీపెయిడ్  అనే ఆప్షన్  కనిపిస్తాయి.  మొబైల్  ప్రీ  పైడ్ మీద  క్లిక్  చేయండి. తరువాత  jio  నెంబర్   వేయండి , ఆతరువాత  కరెంట్  ఆపరేటర్  అనే ఆప్షన్  లో  jio  ని సెలెక్ట్  చేయండి. తరువాత స్టేట్  కూడా  సెలెక్ట్  చేసుకోవాలిసి  ఉంటుంది. ఆ తరువాత  బ్రౌస్  ప్లాన్స్  ఆప్షన్  కనిపిస్తుంది. దానిలో  క్లిక్  చేయగానే టాక్  టైం రూ NA   అనే ఆప్షన్ కనిపిస్తుంది.  ఆ తరువాత 99 రూ   అని వేయండి , ఆ తరువాత  ఫాస్ట్  ఫార్వర్డ్  చేయండి. "proceed  TO  PAY   99 "రూ  మీద క్లిక్  చేయండి. ఆ తరువాత  ప్రోసెసింగ్  అవుతున్నట్లు  చూపిస్తుంది.  కొద్దీ సేపు  వెయిట్ 
 చేసిన  తరువాత కన్ఫర్మేషన్  వస్తుంది. ఆ తరువాత  ఆపరేటర్  తరఫునుంచి  కూడా  కన్ఫర్మేషన్  వస్తుంది. ఈ విధముగా  ఈజీ  గా మీరు రీఛార్జ్  చేసుకోవచ్చు. 

భారీ డిస్కౌంట్స్ తో ఈ ప్రోడక్ట్స్ మీ సొంతం చేసుకోండి.

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo