digit zero1 awards

jio ప్రైమ్ మెంబర్షిప్ కు ఈరోజే ఆఖరు ,ఈ పద్దతి ద్వారా jio ప్రైమ్ ఆఫర్ కేవలం 49 రూ లకు పొందండి

jio  ప్రైమ్  మెంబర్షిప్  కు  ఈరోజే  ఆఖరు  ,ఈ పద్దతి  ద్వారా  jio ప్రైమ్ ఆఫర్ కేవలం 49 రూ లకు పొందండి
HIGHLIGHTS

jio ప్రైమ్ ఆఫర్ కు ఈజీ పద్దతి

jio  ప్రైమ్  మెంబర్షిప్  కు  ఈరోజే  ఆఖరు  ,ఈ పద్దతి  ద్వారా  jio ప్రైమ్ ఆఫర్ కేవలం 49 రూ లకు పొందండి 

 

భారత  టెలికాం  రంగం  లో jio  ఒక సంచలనం , 2016 సెప్టెంబర్లో  తమ  4G సేవలు ప్రారంభించి  దాదాపు  6 మాసాల  పాటు  ఫ్రీ  ఆఫర్స్  ఇవ్వటమనేది  మామూలు విషయం  కాదు  అది కేవలం  JIO   కి మాత్రమే  సాధ్యమైంది. భారీ డిస్కౌంట్స్ తో ఈ ప్రోడక్ట్స్ మీ సొంతం చేసుకోండి.

కానీ JIO  గడువు  కాలం  ఈరోజే  మార్చ్  31 తో ముగియనుంది. అయితే  కస్టమర్స్  ను కాపాడుకోవటానికి  JIO  ప్రైమ్  మెంబర్షిప్  ను ప్రవేశ పెట్టింది. అంటే  కేవలం  99 రూ రీఛార్జి  చేసుకోవటం  ద్వారాగా 1 ఇయర్  వాలిడిటీ  ఇస్తుంది. ఆ వాలిడిటీ  సమయంలో JIO  ప్రైమ్ ఆఫర్స్ క్రింద  కొన్ని ప్లాన్స్ ఇవ్వడమనేది  జరిగింది. ఆ ప్లాన్స్  ను ఆక్టివేట్  చేసుకోవటానికి  ఎలిజిబిలిటీ  సాధించినట్లని అర్ధం , అయితే  JIO  ప్రైమ్  ఆఫర్  క్రింద  ఎటువంటి  ప్లాన్స్  ను రిలీస్  చేసిందో  అటువంటి  ప్లాన్స్  నే మిగతా  కంపెనీలు  కూడా  పోటీపడి  మరీ  రిలీజ్  చేశాయి. సో  మిగతా  వాటికి jio  కి పెద్ద  తేడా  లేకపోవటంతో jio  ఒక సరికొత్త  డిస్కౌంట్  ఆఫర్  ను  విడుదల  చేసింది. అది  jio  ప్రైమ్ ఆఫర్  కాస్ట్  99 రూ  కదా  దానిని  సగానికి తగ్గించింది . jio  అందించినటువంటి ఈ డిస్కౌంట్  ఆఫర్ ఎలా  ఆక్టివేట్  చేసుకోవాలో  ఇప్పడు  చూద్దాం.ముందుగా  గూగుల్  ప్లే  స్టోర్  లోకి  వెళ్లి  jio మనీ  యాప్ ను  డౌన్లోడ్  చేయాలి  ఆతరువాత ఓపెన్  చేసిన  తరువాత రిజిస్ట్రేషన్  అడుగుతుంది .  రిజిస్టర్  అయిన  తరువాత మీ  మొబైల్  no ఎంటర్  చేయాలి. ఆ తరువాత దానియొక్క  ఆఫర్స్  అన్ని  కూడా  మొదట్లోనే  కనిపిస్తాయి.50 రూపీస్ క్యాష్  బ్యాక్  ఆన్ every jio పేమెంట్  అని  కనిపిస్తుంది. 50 రూపీస్  అనేవి ప్రతిసారి  jio  నుంచి  మనం  ఎప్పుడైతే  jio  పేమెంట్  చేసుకుంటామో e  వాలెట్  ద్వారాగా ప్రతిసారి  50 రూపీస్   కాష్  బ్యాక్  వస్తుంది . ఇప్పుడు 50 రూపీస్ క్యాష్  బ్యాక్  ఆన్ every jio పేమెంట్  ని  క్లిక్  చేసిన  వెంటనే no  ఎంటర్  చేసి ప్రొసీడ్ మీద క్లిక్  చేయాలి. ఏమయితే ఆఫర్స్  ఉన్నాయో jio  మనీ  వాలెట్  లో  అన్నీ  మనకి  కనిపిస్తాయి. ప్రతి ప్లాన్  క్రింద  50 రూ  క్యాష్  బ్యాక్  లభిస్తుంది.jio  ప్రైమ్  ఆఫర్  ను ఆక్టివేట్  చేసుకుంటే  మాములుగా  బయట  రీఛార్జి  చేస్తే 100
(99) రూ  అవుతుంది. అలాకాకుండా  ఇక్కడ  రీఛార్జి  చేసుకుంటే  కేవలం  50 రూ  కి లభిస్తుంది.తద్వారా  jio  ప్రైమ్  ఆఫర్ను  ఆక్టివేట్  చేసుకోవచ్చు. అన్ని ప్లాన్స్  కి కూడా  50 రూ  క్యాష్  బ్యాక్  ఇవ్వటం  జరుగుతుంది .ఈ  క్యాష్  బ్యాక్  అనేది  జియో మనీ  వాలెట్  లోకి  వస్తుంది. తద్వారా  మీరు మరొకసారి  రీఛార్జి  చేసుకోవచ్చు.  లేకుంటే ఏదయినా  షాపింగ్  కోసం  యూజ్  చేయవచ్చు.జియో  ప్రైమ్  ఆఫర్  కాకుండా  మిగతా  ప్లాన్స్  కి కూడా  50 రూ  క్యాష్  బ్యాక్  లభిస్తుంది. ఈవిధముగా  jio  వాలెట్  మనీ యాప్  ద్వారాగా  రీఛార్జి  చేసినట్లయితేప్రతిసారి  కూడా 50 రూపీస్  సేవ్  అవుతాయి

భారీ డిస్కౌంట్స్ తో ఈ ప్రోడక్ట్స్ మీ సొంతం చేసుకోండి.

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo