73% డిస్కౌంట్ తో 549రూలకు Mic తో హెడ్ ఫోన్ & హెవీ bass ఇయర్ ఫోన్స్ DEAL [NOV 14]

Updated on 14-Nov-2016

ఫోన్ మాట్లాడుకునేందుకు పనిచేసే మైక్ తో పాటు వాస్తున్న హెడ్ ఫోన్ కొంటే దీనితో పాటు హెవీ bass కలిగి ఉన్న ear phones కూడా free గా ఇస్తుంది JBL సౌండ్ కంపెని.

సో రెండూ కలిపి 549 రూ లకు వస్తున్నాయి. ఇదే హెడ్ ఫోన్స్ ఫ్లిప్ కార్ట్ 800 రూ నుండి ఉంది. ఈ డీల్ rediff షాపింగ్ వెబ్ సైట్ లో ఈ లింక్ లోకి వెళ్లి కొనగలరు. 

గమనిక: ఇది కేవలం డీల్ ఇన్ఫర్మేషన్ ఆర్టికల్ మాత్రమే, ఐటమ్స్ పై ఎటువంటి సమాచారం లేదు. కాని ఈ ఐటెం ను COD ద్వారా కొనే అవకాశం కూడా ఉండటం మరోవైపు ప్లస్ పాయింటె.

 

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :