digit zero1 awards

భారీ డిస్కౌంట్ తో లభిస్తున్న ఇయర్ ఫోన్స్

భారీ  డిస్కౌంట్  తో లభిస్తున్న ఇయర్  ఫోన్స్
HIGHLIGHTS

53% off తో మీరు వీటిని కేవలం Rs.699 లకే మీ సొంతం చేసుకోవచ్చు.

భారీ  డిస్కౌంట్  తో లభిస్తున్న ఇయర్  ఫోన్స్ 

JBL C100SI In-Ear Headphones with Mic (Red)

నేటి  రోజుల్లో  చేతికి  స్మార్ట్  ఫోన్  ఎంత  అవసరమో  చెవులకి ఇయర్  ఫోన్స్  అంత  అవసరమయ్యాయి మ్యూజిక్  వినటానికైనా  మరియు  ఆడియో  వీడియో  కాలింగ్ చేయటానికైనా  ఎక్కువగా  ఉపయోగపడతాయి . మీరు  ఎప్పటినుంచో  ఇయర్  ఫోన్స్  డిస్కౌంట్  లో  పొందాలి  అనుకుంటే  ఇది మీకొక  మంచి  అవకాశం ఎందుకంటే JBL బ్రాండ్  నుంచి వచ్చిన (JBL C100SI In-Ear Headphones with Mic ) డిస్కౌంట్  తో ఆకర్షణీయమైన రెడ్  కలర్  లో   
ఆన్లైన్  షాపింగ్  వెబ్సైటు  షాప్  క్లూస్  లో అందుబాటులో  వున్నాయి . సాధారణంగా  వీటి యొక్క  అసలు ధర Rs.1,499 కానీ 53% off తో  మీరు  వీటిని కేవలం Rs.699 లకే  మీ సొంతం  చేసుకోవచ్చు. 
 ఈ  హెడ్  సెట్  యొక్క జనరల్  డీటైల్స్ 
యుటిలిటీ :డైలీ  యూస్ 
హెడ్  ఫోన్  టైప్ : ఇన్  ది  ఇయర్ 
కనెక్టివిటీ  Wired

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo