34 శాతం వెబ్ పేజెస్ ఫాస్ట్ గా లోడ్ అయ్యే టూల్ డెవలప్ అయ్యింది
Massachusetts ఇన్స్తిటూట్ ఆఫ్ టెక్నాలజీ లో కంప్యుటర్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ అండ్ harvard యూనివర్సిటీ బృందాలు అన్నీ కలిసి వెబ్ పేజెస్ 34% ఫాస్ట్ గా లోడ్ అయ్యే టూల్ ను డెవలప్ చేశారు.
దీని పేరు Polaris. ఇది సింపుల్ గా చెప్పాలంటే పేజెస్ కు అవసరమైన ఎలెమెంట్స్ – ఫాంట్స్, జావా స్క్రిప్ట్స్, ఫార్మాట్స్ అన్నీ కలిపి virtual మాపింగ్ చేస్తుంది.
సో simultaneous గా సిమిలర్ కంటెంట్ ను డౌన్లోడ్ చేస్తుంది. ఇందువలన బ్రౌజర్ objects mapping వంటిది చేయకుండానే పేజ్ ను లోడ్ చేస్తుంది. టైమ్ save అవుతుంది.
ఇది బేసిక్ గా ఏది అవసరమో అదే డౌన్లోడ్ చేస్తుంది systematic గా. త్వరలోనే users కు రానుంది. Polaris జావా పై డెవలప్ చేయబడింది. సో అన్నీ జావా ఫంక్షనల్ బ్రౌజర్స్ లో ఇది పనిచేస్తుంది.
ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ అంటే ఏమిటి, దీనిలో ఎంత ఉపయోగం ఉంది అని తెలియజేస్తూ ఒక స్టోరీ గతంలో వ్రాయటం జరిగింది. వీలైతే చదవగలరు ఈ లింక్ పై క్లిక్ చేసి.
పైన ఉన్న ఇమేజ్ లోడ్ అవటం లేదు అని అనుకోకండి. ఇమేజే అంత 🙂