4GB ర్యామ్ తో Dell నుండి కొత్త టాబ్లెట్ లాంచ్

Updated on 19-Jan-2016

DELL కంపెని లేటెస్ట్ అప్ గ్రెడెడ్ స్పెక్స్ తో pro 5000 సిరిస్ లో కొత్త విండోస్ 10 టాబ్లెట్ ను లాంచ్ చేసింది. పేరు dell venue 8 ప్రో 5855. 

ఈ లేటెస్ట్ టాబ్లెట్ విండోస్ 10 హోమ్ అండ్ ప్రో ఎడిషన్స్ తో 64 బిట్ architecture ఓస్ పైన రన్ అవుతుంది. అఫీషియల్ గా Dell వెబ్ సైట్ లో సేల్ అవుతుంది. బయింగ్ లింక్

pro 5855 లో 8 in ఫుల్ HD డిస్ప్లే, క్వాడ్ కోర్ ఇంటెల్ atom X5-Z8500 1.44GHz ప్రొసెసర్, 4GB ర్యామ్, 64gb eMMC ఇంబిల్ట్ స్టోరేజ్. 128GB SD కార్డ్ సపోర్ట్ ఉన్నాయి.

వీటికి తోడూ అదనంగా ఒక సిమ్ స్లాట్, 5MP రేర్ కెమెరా, 2MP ఫ్రంట్ కెమెరా, USB టైప్ C కనెక్టర్, NFC ఉన్నాయి. ధర సుమారు 30 వేల పైన ఉంటుంది.

 

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :