నోట్స్ బాన్ సందర్భంగా ఇప్పుడు కార్డ్స్ స్వైపింగ్ ఎక్కువ అవుతుంది. అయితే ఈ సందర్భంగా RuPay డెబిట్ కార్డ్స్ మరియు పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ డెబిట్ కార్డ్స్ ను వాడేటప్పుడు transaction ఫీజు ఉండదు అని తెలిపారు ఫైనాన్సు మినిస్టర్.
అయితే ఇది డిసెంబర్ 31 వరకూ మాత్రమే. ఆ తరువాత నార్మల్ transaction ఫీజులు వర్తిస్తాయి మరలా. ఇది రైల్వే e టికెటింగ్ ప్రాసెస్ లో చేసే డెబిట్ కార్డ్ transactions కు కూడా వర్తిసుంది. అంటే సర్వీస్ charges ఉండవు డెబిట్ కార్డ్స్ పై.
ఆల్రెడీ కొన్ని ప్రైవేటు బ్యాంకులు Merchant Discount Rate(MDR) చార్జెస్ ను తొలిగించాయి డిసెంబర్ 31 వరకూ. ఈ లిస్టు లో మరిన్ని బ్యాంకులు కూడా యాడ్ అయ్యే అవకాశాలున్నాయి అని అన్నారు మినిస్టర్.