ఇండియాలో నోట్స్ బాన్ చేయటంతో online షాపింగ్ సైట్స్ అన్నీ COD(కాష్ ఆన్ డెలివరీ) పేమెంట్స్ ను నిలిపివేయటం అనేది తెలిసిన విషయమే.
అమెజాన్, స్నాప్ డీల్, ఫ్లిప్ కార్ట్ etc సైట్స్ అన్నీ కాష్ ఆన్ డెలివరీ లో లిమిటేషన్స్ లేదా పూర్తిగా నిలిపివేయటం జరిగింది. ఇప్పుడు మరలా సైట్స్ అన్నీ COD పేమెంట్ లను ఒప్పుకుంటున్నాయి.
ముందుగా అమెజాన్ COD ను మరలా accept చేయటం మొదలుపెడుతుంది అని అనౌన్స్ చేసింది. వెంటనే ఫ్లిప్ కార్ట్ అండ్ స్నాప్ డీల్ సైట్స్ కూడా COD పేమెంట్స్ ను accept చేస్తున్నట్లు వెల్లడించారు.
సో COD పేమెంట్ తో ఏదైనా వస్తువు కొందామని అనుకునే వారు COD సెలెక్ట్ చేసుకోగలరు పేమెంట్స్ వద్ద. లిమిటేషన్స్ కూడా ఏమీ లేవు.