100 క్రోర్స్ క్లబ్ లోకి 5 డేస్ లో చేరిన చిరంజీవి ఖైదీ no 150 సినిమా

100 క్రోర్స్ క్లబ్ లోకి  5 డేస్ లో చేరిన చిరంజీవి ఖైదీ  no 150 సినిమా
HIGHLIGHTS

తొలి వారం లోనే 106 క్రోర్స్ వసూళ్లు

 

100 క్రోర్స్ క్లబ్ లోకి  5 డేస్ లో చేరిన చిరంజీవి ఖైదీ  no 150 సినిమా 
తొలి  వారం లోనే 106 క్రోర్స్  వసూళ్లు 

january  11 th  న  ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్  అయిన చిరంజీవి  ఖైధీ no  150 బాక్స్ ఆఫీస్  ని ఒక రేంజ్  లో బద్దలు  కొడుతోంది ,తోలి వారం  లోనే 106 crores  ని క్రాస్  చేసి తెలుగు సినిమా  సత్తా  ని చూపించింది ,ఈ సినిమాని  నిర్మించిన  చిరంజీవి  తనయుడు ram charan tej  స్వయముగా  ఈ ఫిగర్  ని షేర్  చేశారు ,
మరియు ట్రేడ్  అనలిస్ట్ "ramesh  bala " ఈ విధముగా   twitter  లో పోస్ట్ చేశారు “Boss is Back and ruling the Box office WW.. #100CrGrossForKhaidi .”

ట్రేడ్  అనలిస్ట్ "Trinath" ఇంటర్వ్యూ  లో " చిరంజీవికి  ఇది ఒక టెర్రిఫిక్  కం బ్యాక్ " అని  తెలిపారు ,ఈ రకమైన ప్రారంభ వారాంతంలో, ఈ చలన చిత్రం  106 crores వసూలు చేసింది అని తెలిపారు ,ఈ  సమయం నిజముగా ప్రేక్షకులకు  పండుగ వాతావరణమే . 

ఈ సినిమా  గురించి  మరిన్ని విశేషాలు మీ  కోసం 
v v vinayak   సినిమా  direct  చేశారు ,కాజల్  అగర్వాల్  హీరోయిన్  గా చేశారు ,ఈ సినిమా తమిళ్  మోనియ అయిన  కత్తి  సినిమా కు రీమేక్  అన్న విషయం అందరికి తెలిసిందే ,ఈ సినిమా కోసం ఎప్పటినుంచో ఫాన్స్  కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు ,మొత్తానికి  సంక్రాంతి పండుగకి  రిలీజ్  అయ్యి బాలకృష్ణ  మూవీ అయిన "గౌతమి పుత్ర శాతకర్ణి " మరియు  విజయ్ మూవీ  అయిన "bhirava " సినిమాల కు  పోటీ ఇచ్చి  క్లియర్  విన్నర్ గా  నిలబడింది , ఈ సినిమాలో  చిరంజీవి  ద్విపాత్రాభినయం  చేశారు ,స్వర రాజయిన  "devisri  prasad " సంగీతం  సమకూర్చారు . 

sangeetha.s
Digit.in
Logo
Digit.in
Logo