ట్రైన్ బుక్ చేసుకున్న తర్వాత ట్రైన్ స్టేటస్ గురించి తెలుసుకోవాలంటే, మొత్తం సమాచారం కోసం ఇబ్బందులు చాలా ఉన్నాయి. భారతీయ రైల్వే వెబ్సైట్ ని సందర్శించడం లేదా కాల్ ద్వారా PNR నెంబర్ ద్వారా మన PNR స్టేటస్ ని తెలుసుకోవచ్చు.
ప్యాసింజర్ నేమ్ రికార్డు (PNR) ద్వారా, మా టిక్కెట్లు ఇప్పుడు RAC లో ఉన్నాయా లేదా వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నాయా అని తెలుసుకోవచ్చు . మీరు మీ టిక్కెట్ యొక్క PNR స్టేటస్ ని తనిఖీ చేయాలనుకుంటే,http://www.indianrail.gov.in/enquiry/PNR/PnrEnquiry.jsp కి వెళ్లి మీరు మీ PNR స్టేటస్ ని చెక్ చేసుకోవచ్చు
ఈ వెబ్ అడ్రెస్ కు వెళ్లిన తర్వాత, మీరు మీ PNR నెంబర్ ను నమోదు చేయాలి. PNR నంబర్ను సమర్పించిన తరువాత, మీ టికెట్ వెయిటింగ్ లిస్ట్ లో లేదా RAC లో ఉన్నదా అనే సమాచారం మీకు లభిస్తుంది.
SMS ద్వారా PNR స్టేటస్ ని చెక్ చేయడానికి మీ 10 నంబర్స్ PNR నెంబర్ 139 పై పంపించడం ద్వారా మీ PNR స్టేటస్ మీకు తెలుస్తుంది.
ఈ ఎయిర్ కండీషనర్లు ప్రత్యేక డీల్స్ లో లభ్యం….