BSNL అల్ట్రా-ఫాస్ట్‌ బ్రాడ్‌బ్యాండ్‌ సర్వీసులను మనముందుకు తీసుకువచ్చింది

Updated on 17-Jul-2017

BSNL  అల్ట్రా-ఫాస్ట్‌ బ్రాడ్‌బ్యాండ్‌ సర్వీసులను  మనముందుకు తీసుకువచ్చింది  .
 దీనికి గాను    ఆప్టికల్‌ ఫైబర్‌  టెక్నాలజీతో  తన నెట్‌వర్క్‌ను అప్‌గ్రేడ్‌  చేసింది .

ఈ సర్వీసు ద్వారా BSNL  1GBPS  హై  డౌన్‌లోడ్‌ స్పీడ్‌తో బ్రాడ్‌బ్యాండ్‌  సర్వీసెస్ ను యూజర్స్ కి అందించనుంది . 
ఈ  ఆప్టికల్‌ ట్రాన్స్‌పోర్ట్‌ నెట్‌వర్క్‌ (ఎన్‌జీ-వోటీఎన్‌) ప్రాజెక్టును దాదాపు  44  సిటీస్ లో   ఆల్రెడీ BSNL  స్టార్ట్ చేసింది. . 

మరిన్ని మంచి డీల్స్  చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి 

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :