JIO కు షాకిచ్చే BSNL కొత్త దమ్ దార్ ప్లాన్

Updated on 24-Apr-2017
HIGHLIGHTS

ఈ ప్లాన్ కింద కంపెనీ 90 రోజుల కి తమ యూజర్స్ కోసం ప్రతిరోజూ 3GB డేటా ఇస్తుంది .

 JIO  కు షాకిచ్చే  BSNL  కొత్త  దమ్  దార్  ప్లాన్ 

BSNL  ఇప్పడు  సరికొత్త  అంచనాలకు  దారి తీస్తోంది.  తమ  యొక్క యూజర్స్  ని ఆకర్షించే  పనిలో  ఒక సరికొత్త  ప్లాన్  ను ప్రవేశ  పెట్టింది .  ఈ ప్లాన్  కింద  కంపెనీ  90 రోజుల  కి  తమ  యూజర్స్  కోసం  ప్రతిరోజూ  3GB  డేటా  ఇస్తుంది .

BSNL  ఈ ప్లాన్  కు  ట్రిపుల్  ఎస్  అని పెట్టింది. దీని  ధర  Rs. 333  దీని  కింద అన్లిమిటెడ్  3G డేటా  లభిస్తుంది .  మరియు  ప్రతిరోజూ  కేవలం  3GB  డేటా  వరకు  యూస్  చేసుకోవచ్చు .  ఈ ప్లాన్  వాలిడిటీ 90 రోజులు . దీని  కింద  యూజర్స్  కి    మొత్తం 270GB 3G  డేటా  లభిస్తుంది . 

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :