BSNL ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఈ సంవత్సరం 4G సర్వీస్ ప్రారంభం

BSNL  ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఈ సంవత్సరం  4G సర్వీస్  ప్రారంభం
HIGHLIGHTS

ఎంపిక చేసిన సర్కిల్స్ లో 4G సేవని ప్రారంభిస్తుంది

BSNL  ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఈ సంవత్సరం  4G సర్వీస్  ప్రారంభం 

టెలి కామ్  ఆపరేటర్  BSNLత్వరలో   ఆంధ్రా  మరియు  తెలంగాణ  లలో  కొన్ని  ఎంపిక  చేసిన  సర్కిల్స్ లో  4G సేవని  ప్రారంభిస్తుంది. . ప్రతిపాదిత నెట్వర్క్ విస్తరణ కోసం 
బిఎస్ఎన్ఎల్ మొత్తం 1,150 4G టవర్  స్థాపిస్తుంది మరియు యూజర్స్  కోసం   అధిక స్పీడ్  డేటా  లభిస్తుంది. ఈ విషయం గురించి  తెలంగాణ  టెలికామ్  సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్ 
L రామ్ "బిఎస్ఎన్ఎల్  వినియోగదారులకు  4G సేవ అధిక వేగంగా  డేటా  ఇవ్వటానికి 
4 GSM విస్తరణ ప్రణాళికలో భాగంగా  మొత్తం 1,150 (4G టవర్స్  ఏర్పాటుచేయనుందని  తెలిపారు. 

 

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo