100GB స్టోరేజ్ స్పేస్ ను ఇ-మెయిల్ లో ఇస్తున్న BSNL
బిఎస్ఎన్ఎల్ ఇ-మెయిల్ 100GB స్టోరేజ్ స్పేస్ ఇచ్చె ప్రపంచంలో మొట్టమొదటి టెలికాం గా సంస్థ మారింది
అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్బముగా బిఎస్ఎన్ఎల్ దాని కొత్త Brodbrand ప్రణాళిక ప్రారంభించింది. ఈ సందర్భంగా బిఎస్ఎన్ఎల్ రెండు ప్రణాళికలు 'BBG కోంబో ULD 680' మరియు 'BBG కోంబో ULD 950' ప్రారంభించింది. ఈ ప్లాన్ ను ఎవరైతే సబ్స్క్రయిబ్ చేస్తారో వారికి ఫ్రీ ఇమెయిల్ అడ్రస్ తో పాటు 100 జీబీ స్టోరేజ్ స్పేస్ ఇవ్వబడుతుంది. bsnl సంస్థ కేవలం మహిళలకోసమే మొదటిసారి ఈ ప్లాన్ను ప్రవేశపెట్టింది.
కానీ ఇప్పుడు ఈ ప్లాన్ ను భారతీయ సిటిజెన్ ఎవరైనా స్వీకరించవచ్చు. ప్రస్తుతం, బిఎస్ఎన్ఎల్ 1 GB స్టోరేజ్ ను దాని బ్రాడ్బ్యాండ్ వినియోగదారులకు అందిస్తుంది. యాహూ, Gmail, Hotmail దీనికంటే తక్కువ bsnl బ్రాడ్బ్యాండ్ కస్టమర్స్ ఏ భాషలోనైనా ఇమెయిల్ అడ్రస్ తీసుకోవచ్చు. ఈ సేవ ప్రాంతీయ భాషలు మరియు హిందీ 8 డొమైన్ అందిస్తుంది. ఉర్దూ, తమిళం, తెలుగు, పంజాబీ, బెంగాలీ, మరాఠీ, భాషలు వున్నాయి.
bsnl తమ బ్రాడ్బ్యాండ్ యూజర్స్ కోసం డేటా మెయిల్ అప్ ద్వారగా 8 భాషలలో ఇమెయిల్ సర్వీస్ ను ప్రారంభించింది. పలు ఇ-మెయిల్ సర్వీస్ ప్రొవైడర్స్ 20GB స్టోరేజ్ మాత్రమే అందిస్తున్నారు. స్తొరగె ఫుల్ అయినా తరువాత యూసర్ కి పాత డేటా డిలీట్ చేయవలిసి వస్తుంది. లేకపోతే పేడ్ స్తొరగె సహాయం తీసుకోవాలిసి వస్తుంది. BSNL వారి ఈ సర్వీస్ ద్వారాగా హెవీ ఇమెయిల్ యూజర్స్ కి చాల వరకు ఈజీ అవుతుంది.