100GB స్టోరేజ్ స్పేస్ ను ఇ-మెయిల్ లో ఇస్తున్న BSNL

100GB స్టోరేజ్ స్పేస్  ను ఇ-మెయిల్  లో  ఇస్తున్న BSNL
HIGHLIGHTS

బిఎస్ఎన్ఎల్ ఇ-మెయిల్ 100GB స్టోరేజ్ స్పేస్ ఇచ్చె ప్రపంచంలో మొట్టమొదటి టెలికాం గా సంస్థ మారింది

100GB స్టోరేజ్ స్పేస్  ను ఇ-మెయిల్  లో  ఇస్తున్న BSNL 

బిఎస్ఎన్ఎల్ ఇ-మెయిల్ 100GB స్టోరేజ్  స్పేస్  ఇచ్చె  ప్రపంచంలో మొట్టమొదటి టెలికాం గా సంస్థ మారింది 

అంతర్జాతీయ మహిళా దినోత్సవ  సందర్బముగా  బిఎస్ఎన్ఎల్ దాని కొత్త Brodbrand ప్రణాళిక ప్రారంభించింది. ఈ సందర్భంగా బిఎస్ఎన్ఎల్ రెండు ప్రణాళికలు 'BBG కోంబో ULD 680' మరియు 'BBG కోంబో ULD 950' ప్రారంభించింది.  ఈ ప్లాన్ ను ఎవరైతే  సబ్స్క్రయిబ్  చేస్తారో వారికి  ఫ్రీ ఇమెయిల్  అడ్రస్  తో పాటు 100 జీబీ  స్టోరేజ్  స్పేస్  ఇవ్వబడుతుంది. bsnl  సంస్థ  కేవలం మహిళలకోసమే  మొదటిసారి  ఈ ప్లాన్ను  ప్రవేశపెట్టింది. 
కానీ ఇప్పుడు  ఈ ప్లాన్  ను  భారతీయ సిటిజెన్  ఎవరైనా స్వీకరించవచ్చు. ప్రస్తుతం, బిఎస్ఎన్ఎల్ 1 GB స్టోరేజ్  ను  దాని బ్రాడ్బ్యాండ్ వినియోగదారులకు అందిస్తుంది. యాహూ, Gmail, Hotmail దీనికంటే  తక్కువ bsnl  బ్రాడ్బ్యాండ్  కస్టమర్స్  ఏ  భాషలోనైనా ఇమెయిల్  అడ్రస్ తీసుకోవచ్చు. ఈ సేవ ప్రాంతీయ భాషలు మరియు హిందీ  8 డొమైన్ అందిస్తుంది.  ఉర్దూ, తమిళం, తెలుగు, పంజాబీ, బెంగాలీ, మరాఠీ, భాషలు  వున్నాయి. 

bsnl  తమ  బ్రాడ్బ్యాండ్  యూజర్స్  కోసం డేటా  మెయిల్  అప్ ద్వారగా 8 భాషలలో  ఇమెయిల్ సర్వీస్  ను ప్రారంభించింది. పలు ఇ-మెయిల్ సర్వీస్ ప్రొవైడర్స్  20GB స్టోరేజ్   మాత్రమే  అందిస్తున్నారు. స్తొరగె ఫుల్ అయినా తరువాత యూసర్  కి పాత  డేటా డిలీట్  చేయవలిసి  వస్తుంది. లేకపోతే పేడ్ స్తొరగె సహాయం  తీసుకోవాలిసి వస్తుంది. BSNL  వారి ఈ  సర్వీస్ ద్వారాగా  హెవీ  ఇమెయిల్  యూజర్స్  కి  చాల వరకు  ఈజీ  అవుతుంది.    

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo