భారతీయ సంచార నిగమ్ లిమిటెడ్ (BSNL) ప్రస్తుతం INMARSAT ద్వారా శాటిలైట్ ఫోన్ సర్వీస్ ను మొదలుపెట్టింది . ఇప్పుడు వచ్చే 2 ఏళ్ల లో
దేశవ్యాప్తంగా ఈ సర్వీస్ వ్యాపింపచేసే విధముగా BSNL అడుగులు వేస్తోంది. మొదట్లో ఈ సర్వీస్ కేవలం సర్కార్ ఏజెన్సీస్ కి మాత్రమే పరిమితమై ఉండేది. జనాదరణ కోసం ఈ సర్వీసెస్ మిగతా ఫేజ్ లలో కూడా అందుబాటులోకి తీసుకువస్తున్నారు.
ఈ సర్వీస్ ద్వారా ఏఏ ప్రాంతాలలో నెట్వర్క్ యాక్సిస్ లేదో ఆయా ప్రాంతాలకు INMARSAT ద్వారా ఈ సర్వీస్ అందుబాటులోకి వస్తుంది. INMARSAT దగ్గర'14 శాటిలైట్ అందుబాటులో వున్నాయి.
BSNL యొక్క ఈ సర్వీస్ డిజాస్టర్ , స్టేట్ పోలీస్ , రైల్వే , బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ మరియు తదితర సర్కారీ ఏజెన్సీ మొదటి ఫేజ్ లో ఈ సర్వీస్ గ్రాంట్ చేయబడుతుంది.
మనోజ్ సిన్హా చెప్పినదేమిటంటే ఈ సర్వీస్ ని ప్రజలు ఫ్లైట్ లో మరియు షిప్ లో ప్రయాణించేటప్పుడు కూడా యూస్ చేయవచ్చు