BSNLవచ్చే 2 ఏళ్లలో మొత్తం దేశవ్యాప్తంగా తన ఫోన్ శాటిలైట్ సర్వీస్

BSNLవచ్చే  2 ఏళ్లలో  మొత్తం  దేశవ్యాప్తంగా   తన  ఫోన్ శాటిలైట్  సర్వీస్
HIGHLIGHTS

మొదట్లో ఈ సర్వీస్ కేవలం సర్కార్ ఏజెన్సీస్ కి మాత్రమే పరిమితమై ఉండేది. జనాదరణ కోసం ఈ సర్వీసెస్ మిగతా ఫేజ్ లలో కూడా అందుబాటులోకి తీసుకువస్తున్నారు

భారతీయ  సంచార  నిగమ్  లిమిటెడ్ (BSNL)  ప్రస్తుతం  INMARSAT  ద్వారా   శాటిలైట్  ఫోన్ సర్వీస్  ను మొదలుపెట్టింది .   ఇప్పుడు వచ్చే  2  ఏళ్ల   లో

దేశవ్యాప్తంగా ఈ  సర్వీస్  వ్యాపింపచేసే  విధముగా  BSNL  అడుగులు  వేస్తోంది. మొదట్లో ఈ సర్వీస్  కేవలం సర్కార్  ఏజెన్సీస్  కి మాత్రమే పరిమితమై  ఉండేది. జనాదరణ  కోసం ఈ సర్వీసెస్ మిగతా  ఫేజ్  లలో కూడా  అందుబాటులోకి  తీసుకువస్తున్నారు. 

ఈ సర్వీస్  ద్వారా  ఏఏ   ప్రాంతాలలో  నెట్వర్క్ యాక్సిస్   లేదో  ఆయా   ప్రాంతాలకు INMARSAT ద్వారా ఈ సర్వీస్  అందుబాటులోకి  వస్తుంది. INMARSAT  దగ్గర'14 శాటిలైట్  అందుబాటులో వున్నాయి.  

BSNL యొక్క ఈ సర్వీస్  డిజాస్టర్ , స్టేట్  పోలీస్ , రైల్వే , బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్  మరియు తదితర  సర్కారీ  ఏజెన్సీ మొదటి ఫేజ్ లో ఈ సర్వీస్  గ్రాంట్  చేయబడుతుంది. 

 మనోజ్ సిన్హా చెప్పినదేమిటంటే  ఈ సర్వీస్  ని ప్రజలు ఫ్లైట్ లో మరియు  షిప్ లో ప్రయాణించేటప్పుడు కూడా  యూస్  చేయవచ్చు

Digit.in
Logo
Digit.in
Logo