jio ధనా ధన్ ఆఫర్ కాదు దానికంటే కత్తిలాంటి ఆఫర్ ఇస్తున్న BSNL ….!!! డైలీ ఏకంగా 4GB డేటా

Updated on 11-Jul-2017

BSNL  ఇప్పుడు మార్కెట్ లో  ఒక కొత్త ప్లాన్ ను ప్రవేశపెట్టింది .  ఈ కొత్త ప్లాన్ యొక్క పేరు   ‘BSNL Sixer’  మరియు  ‘666’  గా వుంది .ఈ ప్లాన్ కింద యూజర్స్  కి ప్రతీరోజు  2GB  డేటా లభిస్తుంది .  ఈ ప్లాన్  ప్రీపెయిడ్  యూజర్స్  కోసం అందుబాటులో కలదు.

 దీని  కింద  యూజర్స్  కి ఏ  నెట్వర్క్  పై  అయినా  అన్లిమిటెడ్  వాయిస్ కాలింగ్  సౌకర్యం  కలదు. ఈ ప్లాన్  యొక్క వాలిడిటీ  60  రోజులు .ఈ మధ్యనే   BSNL మార్కెట్ లో   Rs. 444 ధర  గల ప్లాన్  ను ప్రవేశపెట్టింది .  ఈ ప్లాన్ లో  BSNL ప్రీపెయిడ్  యూజర్స్ కీ  360GB  డేటా లభిస్తుంది .BSNL  యొక్క  STV Rs. 444  ప్రీపెయిడ్  ఆఫర్ కింద  యూజర్స్  కి   ప్రతీరోజు  4GB  డేటా లభిస్తుంది . ఈ ఆఫర్  90  రోజుల  వాలిడిటీ  కలిగి వుంది .  అయితే ఈ ఆఫర్ కింద కేవలం  3G  డేటా లభిస్తుంది ,   BSNL ఈ ఆఫర్ ద్వారా   రిలయన్స్  జియో  ధనా  ధన్ ఆఫర్  కి పోటీ పడాలని  చూస్తున్నట్లుగా  తెలుస్తుంది .  రిలయన్స్  జియో  ధనా ధన్ ఆఫర్ లో కూడా  90  రోజుల వాలిడిటీ తో డైలీ  1GB 4G  డేటా లభిస్తుంది . 

మరిన్ని మంచి డీల్స్  చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి 

 

Connect On :