BSNL INMARSAT ద్వారా శాటిలైట్ ఫోన్ సర్వీస్ ను మొదలుపెట్టింది.

Updated on 24-May-2017

BSNL  INMARSAT ద్వారా  శాటిలైట్  ఫోన్  సర్వీస్  ను మొదలుపెట్టింది.  మొదట్లో  ఈ సర్వీస్  కేవలం   సర్కారీ ఏజెన్సీ ల కోసం మాత్రమే అందుబాటులో  ఉండేది. 

ఈ సర్వీస్ ద్వారా ఎక్కడెక్కడితే  ఇంటర్నెట్  అవసరమో   అక్కడ  ఇంటర్నెట్  సరిగ్గా లేకపోతే .ఈ క్షేత్రాలలో INMARSAT ద్వారా 
ఈ సర్వీస్  వినియోగించబడుతుంది.  INMARSAT దగ్గర 14  శాటిలైట్లు  వున్నాయి. . 

BSNL యొక్క ఈ సర్వీస్  డిజాస్టర్ , స్టేట్  పోలీస్ , రైల్వే , బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్  మరియు తదితర  సర్కారీ  ఏజెన్సీ మొదటి ఫేజ్ లో ఈ సర్వీస్  గ్రాంట్  చేయబడుతుంది. 

 మనోజ్ సిన్హా చెప్పినదేమిటంటే  ఈ సర్వీస్  ని ప్రజలు ఫ్లైట్ లో మరియు  షిప్ లో ప్రయాణించేటప్పుడు కూడా  యూస్  చేయవచ్చు.

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :