రిపబ్లిక్ డే సంధర్బంగా BSNL యొక్క సరికొత్త ఆఫర్
ఇప్పుడు ఏ నెట్వర్క్ నుంచి ఏ నెట్వర్క్ కైనా 26 గంటల పాటు లోకల్ std కాల్స్ ను ఉచితముగా చేసుకోవచ్చు
26 రూపాయలకు రీచార్జి చేసుకొని ఇప్పుడు ఏ నెట్వర్క్ నుంచి ఏ నెట్వర్క్ కైనా 26 గంటల పాటు లోకల్ std కాల్స్ ను ఉచితముగా చేసుకోవచ్చు ప్రభుత్వరంగ టెలికాం దిగ్గజం BSNL రిపబ్లిక్ డే సందర్భంగా ,సరికొత్త ఆఫర్ ను ప్రకటించింది ఈ ఆఫర్ లో అన్లిమిటెడ్ ఫ్రీ కాల్స్ చేసుకోవచ్చు . ఎస్టీవీ 26 కూపన్ రీచార్జ్ ద్వారా 26 గంటలపాటు ఉచితంగా ఏదేని నెట్వర్క్కు అపరిమిత లోకల్, ఎస్టీడీ కాల్స్ చేసుకోవచ్చని సమాచారం . ఈ కూపన్ ఈనెల 25 నుంచి 31 వరకు అందుబాటులో ఉంటుంది,దీనిలో 2 ఆఫర్స్ వున్నాయి ఒకటి కాంబో 2601 .కాంబో 2601 ఆఫర్లో భాగంగా రీచార్జి విలువకు 1.5 రెట్ల టాక్టైం లభిస్తుంది.రూ.2600 విలువైన టాక్టైం మెయిన్ అకౌంట్లోకి, మరో రూ.1300 విలువైన టాక్టైం సెకండరీ అకౌంట్లోకి జమవుతుంది. సెకండరీ టాక్టైం కాలపరిమితి మూడు నెలల్లో కంప్లీట్ అవుతుంది ,మరొకటైన రూ.6801 తో రీఛార్జ్ చేయడం ద్వారా రూ. 13602 టాక్ టైం లభిస్తుంది.