BSNL కొత్త ఆఫర్స్

BSNL  కొత్త ఆఫర్స్
HIGHLIGHTS

మరి అవేంటో చూడండి.

మిగతా  టెల్కో  లకు గట్టి  పోటీ  ఇవ్వటానికి BSNL .సమ్మర్ డాటా బొనాంజా పేరుతో ప్రత్యేక డాటా ఆఫర్లను ప్రకటించింది. 
మరి  అవేంటో  చూడండి. 
 అందులో  మొదటిది  రూ.78లతో రీచార్జి చేసుకున్న వారు5 డేస్  లో  2.2 జీబీ డాటా వాడుకోవచ్చు.

 రెండవది రూ.98 దీనిలో  రూ.98లకు 1.2 జీబీ డాటాను 14 రోజుల్లో, రూ.155లకు 2.2 జీబీని 15 రోజుల్లో  వాడుకోవచ్చు . 

 మూడవది  రూ.156తో రీఛార్జ్  చేస్తే  3.2జీబీని 10 రోజుల్లో, రూ.198తో రీచార్జి చేసుకున్న వారు 3.2 జీబీ డాటాను 24 రోజుల్లో వినియోగించుకోవాల్సి ఉంటుంది.

 నాలుగవది  రూ.212 దీనిలో రీచార్జ్  చేసుకుంటే  యూజర్స్  10 జీబీ డాటా వరకు పొందవచ్చు మరియు  దీని వాలిడిటీ  30 డేస్ 

రూ. 3099 రీచార్జీ చేసుకుంటే  అన్‌లిమిటెడ్ లోకల్, ఎస్టీడీ కాల్స్, 1500 ఎస్‌ఎంఎస్, రోజుకు 80 కేబీపీఎస్ స్పీడ్‌తో 1జీబీ డాటా,  దీని యొక్క వాలిడిటీ 90 డేస్ 

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo