BSNL సరికొత్తగా తన పోస్ట్ పెయిడ్ యూజర్స్ కి గతం లో పొందిన డేటా కంటే 8 రెట్ల అదనపు మొబైల్ డేటా

BSNL  సరికొత్తగా తన  పోస్ట్ పెయిడ్ యూజర్స్  కి  గతం లో పొందిన డేటా కంటే  8 రెట్ల అదనపు మొబైల్ డేటా

BSNL  సరికొత్తగా తన  పోస్ట్ పెయిడ్ యూజర్స్  కి  గతం లో పొందిన డేటా కంటే  8 రెట్ల అదనపు మొబైల్ డేటాను  ఇస్తుంది . వాటిలో మొదటిది సిక్సర్ 666 ప్లాన్  రూ.666తో రీచార్జి చేసుకుంటే రోజుకు 2జిబి డేటా అంటే మొత్తం  129 జీబీ డేటా వస్తుంది. దీనికి వాలిడిటీ 60 రోజులు. అలానే రెండవది  రూ.99 ప్లాన్‌ లో  250 ఏంబీ డేటా వస్తుంది .  ఇక మూడవది   రూ.225 ప్లాన్‌ దీనిలో ఉన్న వారికి  ఇంతకుముందర  200 ఎంబీ డేటా ఇప్పుడు దాన్ని 1 జీబీకి పెంచారు.అలానే రూ.325 ప్లాన్‌ చూస్తే   ఇంతకుముందర  250 ఎంబీ డేటా  వస్తే , ఇప్పుడు ఇది  2జీబీకి  పెరిగింది . ఇక నాలుగవది రూ.725 ప్లాన్‌దీనిలో యూజర్స్  కి  ఇంతకుముందర  1 జీబీ డేటా పొందితే  ఇప్పుడు దాన్ని 5 జీబీకి  పొందుతారు . 

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo