BSNL నుంచి Rs 44 కాస్ట్ గల సూపర్బ్ ప్లాన్ , కంప్లీట్ 1 ఇయర్ వరకు ఫ్రీ బెనిఫిట్స్ ….!!!

Updated on 11-Aug-2017

BSNL  యొక్క Rs 44  ప్లాన్  365  రోజుల వాలిడిటీ తో వస్తుంది .  దీనిలో మీకు   500 MB  డేటా  అండ్   Rs 20  టాక్ టైం లభిస్తుంది .  ఇది  500MB  డేటా రీఛార్జ్ తో 30  రోజుల వాలిడిటీ లభిస్తుంది . ఇవే కాక ఈ ప్లాన్ లో  BSNL  నుంచి  BSNL కు  5  పైసా / మినిట్ కాల్ రేట్   మరియు మిగతా నెట్వర్క్స్ పై  10  పైసా / మినిట్ కాల్ రేట్  లభిస్తుంది .  ఈ కాల్స్ యొక్క లాభం  30  రోజుల వరకు  వాలిడ్ .   దీని తరువాత మొత్తం 1 ఇయర్ వరకు   మీకు వాయిస్ కాల్ రేట్  1  పైసా / సెకండ్ పై నడుస్తుంది .

 Rs 100 లో  మీరు 1 GB  డేటా యూస్  చేసుకోవచ్చు . ఈ టారిఫ్ ప్లాన్ తరువాత   మీకు డేటా రీఛార్జ్ గురించి  చింతించవలసిన ఆవాసం లేదు .  మరియు ఈ రీఛార్జ్ తరువాత  Rs. 110, Rs. 200, Rs. 500,  మరియు  Rs. 1000  రీఛార్జ్ పై  ఫుల్ టాక్ టైం లభిస్తుంది .

ఇదే కాక ,  ఒకవేళ మీరు మీ నెంబర్ తో పాటుగా   ఫ్యామిలీ  మొబైల్ నెంబర్ సెట్ చేస్తే  తక్కువ రేట్ లో కాల్స్ పొందొచ్చు . 
Rs. 44  గల ఈ ప్లాన్  లో మీకు  SMS  బెనిఫిట్స్ కూడా లభిస్తాయి .  ఈ రీఛార్జ్ తరువాత SMS  ఛార్జ్  25 పైసా  అండ్   STD SMS  యొక్క కాస్ట్  38  పైసా పడుతుంది . 

Connect On :