BSNL తమ పోస్ట్‌పెయిడ్‌ యూజర్ల కోసం సరికొత్త డేటా ఆఫర్లు ఇస్తుంది

Updated on 03-Jul-2017

BSNL  తమ పోస్ట్‌పెయిడ్‌ యూజర్ల కోసం సరికొత్త  డేటా ఆఫర్లు ఇస్తుంది. ఆల్రెడీ నడిస్తున్న  పోస్ట్‌పెయిడ్‌ ప్లాన్లపై జూలై 1 నుంచి ఆరు రెట్లు అధికంగా డేటా  అందిస్తున్నట్లు కంపెనీ తెలిపింది .99 రూపీస్ ప్లాన్ లో  యూజర్లు ఇకపై 250 ఎంబీ డేటా పొందవచ్చు  మరియు ,225  రూపీస్ ప్లాన్ లో వినియోగదారులు 200 ఎంబీ మాత్రమే పొందేవారు  ఇప్పుడు 1 జీబీ డేటా పొందవచ్చు.

అలాగే ప్లాన్‌-799  లో యూజర్లు ఇంతకుముందర  3 జీబీ డేటా  పొందేవారు ఇప్పుడు  10 జీబీ పొందవచ్చు. దీంతో పాటు అన్‌లిమిటెడ్‌ వాయిస్‌ కాల్స్‌ ఫెసిలిటీ కూడా కలదు. 

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :